అన్వేషించండి

Air Quality Index: తెలుగు రాష్ట్రాలలో పెద్దగా మార్పు లేని గాలి నాణ్యత, సోమాజి గూడలో మాత్రం!

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచేది స్వచ్ఛమైన గాలి. అటువంటి గాలి కలుషితమవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత ఈరోజుకి మెరుగు పడి 70  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 21 గా  పీఎం టెన్‌ సాంద్రత  49  గా రిజిస్టర్ అయింది. బెల్లంపల్లి, కొత్తపేట్ లలో గాలి నాణ్యత ఇంకా మెరుగుపడలేదు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  93 32 81 28 79
బెల్లంపల్లి    బాగోలేదు  107 38 89 26 92
భైంసా  పర్వాలేదు  82 27 70 27 84
బోధన్  పర్వాలేదు  82 27 48 26 85
దుబ్బాక    పర్వాలేదు  68 20 35 27 84
గద్వాల్  బాగుంది 33 8 24 28 71
జగిత్యాల్    పర్వాలేదు  89 30 58 28 83
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  పర్వాలేదు  95 33 74 28 81
ఖమ్మం  బాగుంది 38 9 13 31 71
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల  బాగోలేదు  117 42 84 28 83
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  107 38 87 27 86
సికింద్రాబాద్  పర్వాలేదు  64 18 33 27 85
సిరిసిల్ల  పర్వాలేదు  76 24 48 26 87
సూర్యాపేట బాగుంది 59 16 40 28 70
వరంగల్ పర్వాలేదు 70 21 50 27 75

Read Also:  కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 61  పాయింట్లుగా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత 17  గా  పీఎం టెన్‌ సాంద్రత 34  గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 68 20 18 22 88
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University)  ఫర్వాలేదు 78 25 83 22 88
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 78 25 59 22 88
కోఠీ (Kothi) ఫర్వాలేదు 63 18 26 22 88
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 55 14 36 22 88
సోమాజి గూడ (Somajiguda)  బాగాలేదు  97 34 67 22 88
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 63 18 46 22 88
జూ పార్క్‌ (Zoo Park)  బాగాలేదు  70 21 37 22 88

Read Also:   కెప్టెన్ల మనసులో మాట - హర్మన్‌ ఏం చెప్పిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 66  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  19  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత35   గా రిజిస్టర్ అయింది.  నిన్న దారుణంగా ఉన్న ఆముదాలవలస, అనంతపురం,కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలలో గాలి నాణ్యత  ఈ రోజు మెరుగుపడింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు   99 35 69 28 72
అనంతపురం  పరవాలేదు   92 31 40 24 76
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు పరవాలేదు   38 9 19 23 83
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  102 35 68 28 72
విజయనగరం  పరవాలేదు 97 34 68 28 72

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget