CDS Bipin Rawat Helicopter Crash:దేశం గొప్ప వీరుడ్ని కోల్పోయింది.. బిపిన్ రావత్‌కు ప్రముఖుల నివాళి..!
దేశం గొప్ప వీరుడ్ని కోల్పోయిందని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బిపిన్ రావత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
భారత త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిపిన్ రావత్ దేశానికి గొప్ప సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. దేశం ఆయన సేవలను గుర్తుంచుకుంటుందని అన్నారు .
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దేశానికి బిపిన్ రావత్ గొప్ప సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు.
Deeply anguished by the sudden demise of Chief of Defence Staff Gen Bipin Rawat, his wife and 11 other Armed Forces personnel in an extremely unfortunate helicopter accident today in Tamil Nadu.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
His untimely death is an irreparable loss to our Armed Forces and the country.
బిపిన్ రావత్ మరణంపై రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులందరికీ ధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు.
I extend my condolences to the family of Gen Bipin Rawat and his wife.
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2021
This is an unprecedented tragedy and our thoughts are with their family in this difficult time.
Heartfelt condolences also to all others who lost their lives.
India stands united in this grief.
హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌ను కోల్పోవడం దేశానికి లోటు అని హోంమంత్రి అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021
హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోయినట్లుగా తెలియడంతో షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
I am shocked to learn that an Army helicopter carrying Chief of Defence Staff General Bipin Rawat Ji and 13 others has crashed in Tamil Nadu. My thoughts and prayers are with those who were onboard.
— N Chandrababu Naidu (@ncbn) December 8, 2021
మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్ , వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా బిపిన్ రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.
Extremely pained to hear about the passing away of Shri #BipinRawat , his wife Madhulika Rawat and 11 army personnel in the tragic helicopter crash. Gratitude for his wonderful service to the nation. Om Shanti 🙏🏼🌸 pic.twitter.com/XoCK64Q9wg
— Virender Sehwag (@virendersehwag) December 8, 2021
Deeply saddened to hear about the demise of Sh. #BipinRawat and his wife in a tragic helicopter crash. The nation will always be grateful to Gen. Rawat for his service to the nation. Om Shanti 🙏🏼
— VVS Laxman (@VVSLaxman281) December 8, 2021
Jai Hind pic.twitter.com/b4qwfAW2Kz
సామాన్య ప్రజలు , కళాకారులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా అనేక మంది సోషల్ మీడియా ద్వారా బిపిన్ రావత్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దేశానికి గొప్ప సేవలు అందించారని అభినందిస్తున్నారు.