అన్వేషించండి

Mumbai: ముంబయి.. సోమాలియా వెళ్లిపోతుందట..! అరేబియా సముద్రం మాయమైపోతుందట! ఈ షాకింగ్ విషయాలు విన్నారా?

భవిష్యత్తులో అరేబియా సముద్రం మాయమైపోతుందట. మన ముంబయి నగరం సోమాలియాలో కలిసిపోతుందట. అవును మీరే చూడండి.

అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ భౌగౌళిక మార్పులపై పరిశోధనలు.. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఒక్కోసారి నిజమేనా.. అలా జరుగుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తాయి. అయితే తాజాగా అలాంటి పరిశోధనే ఒకటి బయటకి వచ్చింది. అదేంటో తెలుసా? భవిష్యత్తులో మన ముంబయి నగరంలో ఆఫ్రికా దేశమైన సోమాలియా భూభాగంలో కలిసిపోతుందట. షాకయ్యారా? ఇంకా చాలా ఉంది. 

ఎలా సాధ్యం?

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది జరిగి తీరుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి సంబంధించిన నివేదికను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ప్రచురించారు. కానీ ఇక్కడ వచ్చే సింపుల్ సందేహం ఏమిటంటే. ముంబయి నగరం.. ఆసియా ఖండంలో ఉంది. సోమాలియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. మరి ముంబయి నగరం జరిగి అక్కడికి వెళ్తుందా? అసలు నగరాలు, ఖండాలు జరిగిపోతాయా? అనేది అసలైన డౌట్. దానికి కూడా శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు.

250 మిలియన్‌ సంవత్సరాల కిందట భూమి ఏర్పడినప్పుడు పాంగేయా అనే ఒకే ఒక్క ఖండం మాత్రమే ఉండేది. 50 మిలియన్‌ సంవత్సరాల తర్వాత భూభాగం చీలి గొండ్వానా, లారేసియా అనే రెండు ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత్‌ గొండ్వానా ఖండంలో భాగంగా ఉండేవి. అయితే ఈ ఖండంలోని ఆఫ్రికా తూర్పు భూభాగంలో మళ్లీ చీలికలు ఏర్పడ్డాయి. మరోవైపు భారత్‌ కాలక్రమంలో లారేసియాలోని ఆసియా ఖండంలో కలిసిపోయింది.

అనేక దేశాలుగా..

తదనంతర కాలంలో ఏడు ఖండాలు, అనేక దేశాలు ఆవిర్భించాయి. అయితే, ఇప్పటికీ అన్ని ఖండాల భూభాగాలు నెమ్మదిగా కదులుతూ మరో చోటుకు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భారత పశ్చిమ భూభాగమైన ముంబయి నగరంతో ఆఫ్రికా తూర్పు భూభాగంలో ఉన్న పర్వతాలు, సొమాలియా రాజధాని మొగదిషు ప్రాంతాలు కలిసిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న అరేబియా సముద్రం ఉనికి కోల్పోతుందని.. ముంబయి నగరానికి సముద్ర తీరమే ఉండదంటున్నారు. అయితే, ఇది జరగడానికి 200 మిలియన్‌ సంవత్సరాలు పడుతుందట. వినడానికి వింతగా ఉన్నా.. అసలు అలా ఎలా సాధ్యమని మళ్లీ అనిపిస్తుంది కదా?

Also Read: China Zero Covid Strategy: అక్కడ అంతే.. ఎదిరిస్తే జైల్లోకి.. అనుమానమొస్తే బోనులోకి!

Also Read: Bikaner Guwahati Accident: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget