అన్వేషించండి
Advertisement
China Skyscraper Fire: చైనాలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో తగలబడిపోయిన టెలికాం బిల్డింగ్
China Skyscraper Fire: చైనాలోని టెలికాం బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
China Skyscraper Fire:
చైనాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనాలోని చాంగ్షాలో ఓ టెలికామ్ బిల్డింగ్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మొత్తం బిల్డింగ్ అంతా మంటల్లో తగలబడిపోయింది. ఈ మంటలతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చైనా టెలికాం బిల్డింగ్ తగలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలూ తెలియాల్సి ఉంది.
This afternoon, the building of China Telecom building in Changsha长沙caught fire, no casualties reported yet, stay safe everyone! 🙏 pic.twitter.com/QNnezk2Mxk
— China in Pictures (@tongbingxue) September 16, 2022
— China in Pictures (@tongbingxue) September 16, 2022
— China in Pictures (@tongbingxue) September 16, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion