అన్వేషించండి

Viral Video: డిస్‌ప్లే బొమ్మకి ముద్దు పెట్టి పెళ్లాడిన యువకుడు, ఆ తరవాత ఏం చేశాడంటే - వీడియో

Viral News: బిజీ మార్కెట్‌లో అంతా చూస్తుండగానే ఓ యువకుడు డిస్‌ప్లే బొమ్మని పెళ్లాడాడు. పూల దండ వేసి చప్పట్లు కొట్టాడు. తరవాత ఆ బొమ్మని ఎత్తుకుని వెళ్లాడు.

Viral News in Telugu: బిజీ మార్కెట్. చుట్టూ జనం. అందరి మధ్యలో నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. మెడలో పూలదండ వేసుకున్నాడు. తలపాగా కూడా ఉంది. అందరూ ఆ వ్యక్తి వైపు వింతగా చూస్తున్నారు. ఇంతలో ఓ బట్టల షాప్ ముందు ఆగాడు. ఆ షాప్ ముందు లేడీ డిస్‌ప్లే బొమ్మని చూశాడు. ముద్దు పెట్టాడు. వెంటనే తన చేతిలో ఉన్న మరో దండ తీసి ఆ బొమ్మ మెడలో వేశాడు. ఆ తరవాత కాళ్లకి దండం పెట్టాడు. పెళ్లైపోయిందని చప్పట్లు కొట్టాడు. ఆ తరవాత ఆ బొమ్మని ఎత్తుకుని వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఆ వ్యక్తి చేసిన పనిని చూసి తెగ నవ్వుకున్నారు. నడిరోడ్డుపై ఆ బొమ్మని పట్టుకుని నిలబడ్డాడు ఆ యువకుడు. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయిపోయింది. 

View this post on Instagram
 
A post shared by gudiya kushwaha (@gudiya.3346)

అంత రద్దీ ఉన్న మార్కెట్‌లో ఈ పని చేయడం వల్ల అంతా షాక్ అయ్యారు. తరవాత పగలబడి నవ్వుకున్నారు. అందరూ తమ ఫోన్‌లలో అదంతా రికార్డ్ చేసుకున్నారు. కాసేపు అందరినీ నవ్వించిన ఆ యువకుడు మళ్లీ ఆ బొమ్మను తీసుకెళ్లి అదే ప్లేస్‌లో పెట్టాడు. ఇప్పటికే ఈ వీడియో 11 లక్షల వ్యూస్‌ రాగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది భలే ఉందంటూ నవ్వుతూ కామెంట్స్ పెట్టగా.. ఇంకొందరు ఇదేం పిచ్చిరా బాబు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Viral Video: షాపింగ్‌ మాల్‌లో భారీ డిస్కౌంట్‌లు, తెరిచిన కాసేపటికే ఎగబడ్డ వేలాది మంది - పూర్తిగా లూటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP DesamDhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Brand Vizag: విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు
విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు
ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, తొలి బంతికే వికెట్- ఎవరీ అశ్వనీ కుమార్
ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, తొలి బంతికే వికెట్- ఎవరీ అశ్వనీ కుమార్
Social Exam Date: ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
IPL 2025 Points Table: పదో స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ KKR, తొలి స్థానంలో ఉన్నది ఎవరంటే..
పదో స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ KKR, తొలి స్థానంలో ఉన్నది ఎవరంటే..
Embed widget