అన్వేషించండి

Viral News: అసలు ఆటో 3 లక్షలు - కానీ ఆటోలాంటి హ్యాండ్ బ్యాగ్ మాత్రం 35 లక్షలు ! ఇలా ఎలా ?

Autorickshaw handbag : ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీ ఓ హ్యాండ్ బ్యాగ్ తయారు చేసింది. ఆటోలా ఉంటుంది. దాని విలువ 35 లక్షలట.

Louis Vuitton autorickshaw handbag:  అసలు కన్నా కొసరే ఎక్కువ అంటారు కొందరు. ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ కంపెనీలకు ఇవి బాగా వర్తిస్తాయి. వారు తయారు చేసే ఫ్యాషన్ల రేట్లు అసలు వాటిని మంచిపోతాయి. ఉదాహరణకు ఓ ఆటో రూపంలో హ్యాండ్ బ్యాక్ తయారు చేసి 35 లక్షలకు అమ్మేస్తారు. కనీ అసలు నిజమైన ఆటో మూడు లక్షలు ఉటుంది. ఆ బ్యాగ్ లో ఏమి వాడుతారు అంత కాస్ట్‌లీ అని మన లాంటి సామాన్యులు ఆశ్చర్యపోతారు. కానీ వాటిని కొనేవాళ్లు కూడా ఉంటారు.                       

ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ (Louis Vuitton) తమ పురుషుల స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగంగా ఆటో రిక్షా ఆకారంలో ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇండియాలో ఉండే ఆటోల్లానే ఉంటుంది.  దీని ధర సుమారు రూ. 35 లక్షలు ($42,000). ఈ హ్యాండ్‌బ్యాగ్ భారతీయ సంస్కృతి, వీధి జీవన శైలి నుండి స్ఫూర్తి పొందినట్లు చెప్పుకున్నారు. 

ఈ బ్యాగ్‌కు మూడు చక్రాలు, హ్యాండిల్‌బార్‌లు,   పసుపు రంగు తెర  ఉన్నాయి. లూయిస్ విట్టన్   సిగ్నేచర్ గోల్డ్ మోనోగ్రామ్ ,  బ్రౌన్ లెదర్ కాన్వాస్‌తో ఈ బ్యాగ్ తయారు చేశారు.  ఇది లూయిస్ విట్టన్   పురుషుల స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగం. ఈ కలెక్షన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు.  ఇందులో ఏనుగు, చిరుతపులి ప్రింట్లు, మొఘల్-శైలి ఆభరణాలు, భారతీయ శైలి చెప్పులు కూడా ఉన్నాయి. ఈ ఆటో రిక్షా బ్యాగ్ ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించడంతో ఒక్క సారిగా వైరల్ గా మారింది.  

ఈ బ్యాగ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇదొక్కటే కాదు  కోల్హాపురి చెప్పులను  రూ. 1 లక్షకు పైగా  అమ్మారు.          

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Europe Heatwave 2026: యూరప్‌లో వడగాలులు 1,300కుపైగా మరణాలు! ఫ్యాన్లు, ఏసీల కోసం జనం పరుగులు!
యూరప్‌లో వడగాలులు 1,300కుపైగా మరణాలు! ఫ్యాన్లు, ఏసీల కోసం జనం పరుగులు!
Home Birth Tragedy: చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
చచ్చినా ఇన్‌ఫ్లూయన్సర్ల మాటలు నమ్మొద్దు - నమ్మితే చచ్చిపోతారు - ఇదిగో భయంకర ఘటన
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget