అన్వేషించండి

Kolkata Chinese Kali Temple: ఈ దేవాలయంలో న్యూడిల్స్, సూప్ ప్రసాదం.. అసలు కథేంటంటే!

కోల్ కతాలోని ఓ దేవాలయంలో న్యూడిల్స్ ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ న్యూడిల్స్ ప్రసాదం వెనుక ఓ కథ ఉంది.

భారత్ లో దేవాలయాలు ప్రసిద్ధి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రసాదాలు ఇస్తుంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రసాదం భక్తులకు అమిత ప్రియం. తిరుపతి, అన్నవరం, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రసాదాలు చాలా ప్రసిద్ధి. కానీ కోల్ కతాలోని ఓ దేవాలయంలో వింత ఆచారం ఉంది. అక్కడ న్యూడిల్స్, సూప్ ప్రసాదంగా అందజేస్తారు.      

Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం

చైనీస్ టౌన్...

కోల్ కతా కాళీమాత గుడిని ప్రతిరోజు వందల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూజా కార్యక్రమం అనంతరం సూప్, నూడిల్స్​  ప్రసాదంగా ఇస్తారు. పశ్చిమ బంగాల్​లోని కోల్​కతా మహానగరంలో భిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ చైనీస్ టౌన్​గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో కాళీమాత ఆలయం ఉంది. దీన్ని 'చైనీస్ కాళీ టెంపుల్' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రసాదంగా సూప్, నూడిల్స్, స్టిక్కీ రైస్ లాంటివి ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలను పోలినట్లు ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 

Also Read: Bullet Bandi Song: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్

బాలుడి కథ...

చైనీయులు ఈ ప్రాంతంలో చాలా ఏళ్లగా నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాళీ టెంపుల్ లో  భారత-చైనీస్ సంప్రదాయలు పాటిస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ నెలకొన్న ప్రత్యేక సంస్కృతి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న చైనీస్ పిల్లాడికి అనారోగ్యం చేసింది. అతడి తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేదు. ఆ సమయంలో ఈ దేవాలయంలో కాళీమాతకు పూజ చేశాక కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి, ఈ గుడిని వలస వచ్చిన చైనీయులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 

Also Read: Afganisthan Crisis: అఫ్గాన్ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. హాజరైన పలువురు నేతలు

Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget