అన్వేషించండి

Alappuzha Collector: శ్రీవారికి బాధ్యతలు అప్పగించిన శ్రీమతి కలెక్టర్! క్యా సీన్ హై!

Alappuzha Collector: జిల్లా కలెక్టర్‌ బాధ్యతలను శ్రీవారికి అప్పగించింది ఓ భార్య. కేరళలో ఈ అరుదైన సంఘటన జరిగింది.

Alappuzha Collector:  కేరళలో అరుదైన ఘటన జరిగింది. ఓ జిల్లా కలెక్టర్‌ తన భర్తకే ఆ బాధ్యతలు అప్పగించారు. అవును.. అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా ఇన్నాళ్లూ పని చేసిన డా. రేణు రాజ్.. ఆ బాధ్యతలను తన భర్త శ్రీరామ్‌కు అప్పగించి వెళ్లిపోయారు. 

బదిలీ వల్ల

ఇన్నాళ్లూ అలెప్పీ (అలప్పుజ) కలెక్టర్‌గా పనిచేసిన డా. రేణు రాజ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్​ వెంకట్రామన్​ను నియమించింది. అయితే రేణు, శ్రీరామ్ ఇద్దరూ భార్యాభర్తలు. వృత్తి రీత్యా వీరిద్దరూ ముందు వైద్యులు. అయితే ఆ తర్వాత ఐఏఎస్​లుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పెళ్లి చేసుకున్నారు.

నిరసనలు

కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా ఇప్పటివరకు శ్రీరామ్ పనిచేశారు. మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుజ జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ బదిలీని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శ్రీరామ్​కు అలప్పుజ కలెక్టర్​ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుబడుతూ యూడీఎఫ్​ కార్యకర్తలు కలక్టరేట్ బయట ఆందోళన చేపట్టారు.

ఇదే కారణం

గతంలో శ్రీరామ్ వెంకట్రామన్​పై ఓ కేసు నమోదైంది. 2019లో శ్రీరామ్ కారులో వేగంగా వెళ్తూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆ బైక్​పై ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మృతి చెందారు.

ఈ కేసులో బెయిల్​ పొందిన శ్రీరామ్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీరామ్​ను కేరళ ప్రభుత్వం 2020లో తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఏకంగా కలెక్టర్​ పోస్టు ఇవ్వడంపై కాంగ్రెస్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Also Read: SC on Money Laundering: సోదాలు, అరెస్ట్‌లు కరక్టే- ఈడీ అధికారాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Also Read: Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం- వీడియోలు చూస్తే షాకవుతారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget