News
News
X

Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం- వీడియోలు చూస్తే షాకవుతారు!

Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.

FOLLOW US: 

Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. ప్రకంపనలకు ప్రజలు భయంతో పరుగులు తీశారు.

భారీగానే

లుజోన్ ప్రధాన ద్వీపంలోని పర్వత ప్రావిన్స్ అబ్రానులో బుధవారం ఉదయం 8:43 గంటలకు భూకంపం సంభవించింది. రాజధాని మనీలా నగరానికి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఎత్తైన టవర్లు ఈ భూకంపం వల్ల కంపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియలేదని అధికారులు తెలిపారు.

ఫిలిప్పైన్స్‌లో ప్రతి ఏటా భూకంపాలు వస్తున్నాయి.  ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాలలో ఒకటిగా ఫిలిప్పైన్స్‌ ఉంది.

Also Read: Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?

Also Read: SC on Political Parties Freebies: 'ఉచిత హామీలు ఇవ్వడం సీరియస్ అంశం- కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు?'

 

Published at : 27 Jul 2022 01:27 PM (IST) Tags: 7.1 magnitude earthquake strikes Philippines earthquake News

సంబంధిత కథనాలు

Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్‌లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్‌! వేరే మార్గాలివీ

Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్‌లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్‌! వేరే మార్గాలివీ

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Nellore: నెల్లూరు జిల్లా గోల్డ్ షాపులపై సడెన్‌గా దాడుల కలకలం - వ్యాపారుల్లో ఒకటే హడల్!

Nellore: నెల్లూరు జిల్లా గోల్డ్ షాపులపై సడెన్‌గా దాడుల కలకలం - వ్యాపారుల్లో ఒకటే హడల్!

Rottela Pandaga: నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ - 4 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు

Rottela Pandaga: నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ - 4 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు

Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!

Indian Special Forces: ఈ ప్రత్యేక దళాల గురించి తెలుసా? వీటిని ఢీ కొట్టే సత్తా దేనికీ లేదు!

టాప్ స్టోరీస్

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ

Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు