Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?
Shinde Wishes Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే.
![Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా? Pray To Jagadamba Maharashtra CM Eknath Shinde Wishes Uddhav Thackeray On Birthday Shinde Wishes Uddhav Thackeray: ఠాక్రేకు CM శిందే స్వీట్ విషెస్- మీకు అర్థమవుతోందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/cc47364154b14d1851b3ca64ed9eb2e11658904478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shinde Wishes Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్‌నాథ్ శిందే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఠాక్రే ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ జగదాంబను ప్రార్థిస్తున్నట్లు శిందే ట్వీట్ చేశారు.
महाराष्ट्राचे माजी मुख्यमंत्री माननीय श्री.उद्धवजी ठाकरे यांना वाढदिवसाच्या हार्दिक शुभेच्छा. त्यांना निरोगी दीर्घायुष्य लाभो हीच आई जगदंबेच्या चरणी प्रार्थना....
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 27, 2022
మోసం
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే మరోసారి ఏక్‌నాథ్ శిందేపై ఆరోపణలు చేశారు. తాను దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే, ఆ నమ్మకాన్ని శిందే చంపేశారని ఉద్ధవ్ అన్నారు.
మరో ఠాక్రే
మరోవైపు జైదేవ్ ఠాక్రే మాజీ భార్య స్మితా ఠాక్రే.. సీఎం ఏక్‌నాథ్ శిందేతో భేటీ అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రేకు జైదేవ్ ఠాక్రే స్వయానా అన్నయ్య. 2004లో స్మితా ఠాక్రేకు జైదేవ్ విడాకులు ఇచ్చారు.
Also Read: SC on Political Parties Freebies: 'ఉచిత హామీలు ఇవ్వడం సీరియస్ అంశం- కేంద్రం ఎందుకు మాట్లాడట్లేదు?'
Also Read: Brothel Case: సెక్స్ రాకెట్ కేసులో ఆ రాష్ట్ర BJP ఉపాధ్యక్షుడు అరెస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)