By: ABP Desam | Updated at : 25 Sep 2022 05:23 PM (IST)
Edited By: Murali Krishna
ఉరేసుకున్న ట్రైనీ
Karnataka: కర్ణాటకలోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ (ఎఎఫ్‌టిసి)లోని ఒక గదిలో అంకిత్ ఝా (27) అనే ఓ క్యాడెట్ ఉరి వేసుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరుగురు వాయుసేన అధికారులపై పోలీసులు మర్డర్ కేసు పెట్టారు. అయితే నాలుగైదు రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Karnataka | A 27-year-old cadet was found dead at Air Force Technical College, Bengaluru on 21st September, six IAF officials named; family alleges murder
— ANI (@ANI) September 25, 2022
Case registered under section 302 IPC: Vinayak Patil, DCP, North Bengaluru
పోలీసులపై
మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదు మేరకు గంగమ్మన గుడి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో AFTCకి చెందిన వ్యక్తులు తాను వెతుకుతున్న సాక్ష్యంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు అమన్ ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీరు ప్రయత్నించారని అమన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆరుగురు వాయుసేన అధికారులపై కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపారు పోలీసులు.
Also Read: Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?
Also Read: North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!
Tirumala News: శ్రీవారి దర్శనానికి వీరికి 24 గంటల టైం, ఈ టోకెన్లు ఉంటే చాలా త్వరగా
Stocks to watch 06 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో IndiGo, Paytm
Weather Latest Update: నేడు ఈ 13 జిల్లాల్లో అధిక చలి! ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే
ABP Desam Top 10, 6 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 06 February 2023: ఇంటర్నేషనల్గా తగ్గినా ఇండియాలో ఆగని చమురు సెగ, మీ ఏరియాలో ఇవాళ్టి రేటిది
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్