అన్వేషించండి

Flight Ticket Offers: తక్కువ బడ్జెట్‌లో లాంగ్ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఇండిగో బంపర్ ఆఫర్లు పెట్టింది

Flight Ticket Offers: ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

Indigo Flight Ticket Offers:

ఫ్యాబ్‌ ఫెబ్ సేల్..

ఈ హడావుడి లైఫ్ నుంచి కాస్త దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోవాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బడ్జెట్ దగ్గరికొచ్చే సరికి వెనకడుగేస్తారు. విమానమెక్కి ఎక్కడికైనా వెళ్లి అక్కడి ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకునే వారికి ఓ శుభవార్త చెప్పింది Indigo Airlines.తక్కువ ఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించనుంది. స్పెషల్ ఫేర్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఇవాళ్టితో (ఫిబ్రవరి 24) ముగుస్తుంది. డొమెస్టిక్ ఫ్లైట్‌లో అయితే రూ.1,199నుంచి టికెట్ ధర ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో అయితే స్టార్టింగ్ ఫేర్ రూ.6,139గా ప్రకటించింది ఇండిగో. మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది.  #FabFebSaleతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది కంపెనీ. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. 

"FabFebSale వచ్చేసింది. ట్రిప్ వేయాలని అనుకోవడమే కాదు. టికెట్స్ కూడా బుక్ చేసుకోండి. ఈ ఆఫర్ ఫిబ్రవరి 24వ (నేటితో) ముగుస్తుంది"

- ఇండిగో ఎయిర్ లైన్స్ 

కండీషన్స్ అప్లై..

అయితే...ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని షరతులు పెట్టింది కంపెనీ. ఒకవేళ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా, అనుకోని కారణాల వల్ల రాలేకపోయినా ఈ టికెట్ ప్రైస్‌ని రీఫండ్ చేయరు. అంతే కాదు. వీటిపై ఇంకే ఇతర డిస్కౌంట్‌లు కూడా లభించవు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్‌ ఆధారంగా టికెట్‌లు ఇష్యూ చేస్తున్నట్టు ప్రకటించింది ఇండిగో. డైరెక్ట్ ఫ్లైట్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇదే కాదు. మరో ఆఫర్ కూడా ప్రకటించింది ఇండిగో. మార్చి 13వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యలో ట్రిప్‌లు ప్లాన్ చేసుకున్న వారికి డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ స్టార్టింగ్ ఫేర్‌ని రూ. 2,093గా నిర్ణయించింది. ఈ ఆఫర్‌ రేపటి (ఫిబ్రవరి 25) వరకూ కొనసాగనుంది. నాన్‌స్టాప్ ఫ్లైట్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను మరో ఆఫర్‌తో కలిపేందుకు వీలుండదు. ట్రిప్‌నకు వెళ్లకపోయినా క్యాష్ రీఫండ్ చేయరు. ఒకవేళ డెస్టినేషన్‌ మార్చుకోవాలంటే అదనంగా మరి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: Pakistan Economic Crisis: అక్కడి కుక్కలు కూడా ఆకలితో ఉండకూడదు, పాకిస్థాన్‌కు భారత్ సాయం చేయాలి - RSS నేత

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget