అన్వేషించండి

Iran blows ship : భారత్‌కు వస్తున్న థాయ్ నౌకను పేల్చివేత - హార్ముజ్ జలసంధిపై ఇరాన్ బాంబుల వర్షం

Iran War updates: ఇరాన్ భారత్‌కు వస్తున్న నౌకల్ని వదిలి పెడతామని చెప్పింది.కానీ భారత్ కు వస్తున్న ఓ నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది.

Iran blows up ship heading to India: ప్రపంచ దేశాల వాణిజ్య  మార్గంగా పిలిచే  హార్ముజ్ జలసంధి సమీపంలో బుధవారం పెను ప్రకంపనలు రేగాయి. భారతదేశానికి భారీ సరుకుతో వస్తున్న థాయ్‌లాండ్ నౌకపై  దాడి  జరిగింది.  దుబాయ్ నుంచి భారత్‌లోని ఓడరేవుకు వస్తున్న  మయూరీ నా నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బలగాలు విరుచుకుపడటం, ఈ దాడి తామే చేశామని ఇరాన్ బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

మరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం.. ఈ నౌక తన గమ్యస్థానమైన భారత్‌కు చేరుకోవడానికి కొద్ది గంటల ముందు ఇరాన్ ప్రాంతీయ జలాల వద్ద ఈ విపత్తు సంభవించింది. నౌక వెనుక భాగంపై జరిగిన దాడిలో అది తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక పరిణామంతో నౌకలోని 23 మంది సిబ్బంది ప్రాణభయంతో అల్లాడిపోయారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి జరిగిన తర్వాత  ముగ్గురు సిబ్బంది  కనిపించడం లేదు.  గల్లంతైన వారు సముద్రంలో పడిపోయారా లేదా ఇరాన్ బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  

ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. తామే ఆ నౌకను అడ్డుకున్నామని, నిబంధనల ఉల్లంఘన , భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భారత్ వంటి కీలక వాణిజ్య భాగస్వామ్య దేశానికి వస్తున్న నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. హార్ముజ్ జలసంధిపై తమ పట్టును ప్రదర్శించేందుకే ఇరాన్ ఈ సాహసానికి ఒడిగట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.   

ప్రస్తుతం  గల్లంతైన ముగ్గురు సిబ్బంది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భారత్‌కు వస్తున్న నౌక కావడంతో భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ ,  విదేశీ వ్యవహారాల శాఖ ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. థాయ్‌లాండ్ ప్రభుత్వం తమ నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, సిబ్బంది ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.    

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
Harshit Rana, Varun Chakaravarthy Injury Blow: టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget