News
News
X

Pakistan Boat in India: ప్రధాని పంజాబ్ సభకు సమీపంలో చిక్కిన పాకిస్థాన్ పడవ!

పాకిస్థాన్‌కు చెందిన రెండు బోట్లను బీఎస్‌ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ గుర్తించాయి. వీటిని స్వాధీనం చేసుకున్నాయి.

FOLLOW US: 

ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక (ఐసీజీఎస్) అంకిత్.. పాకిస్థాన్‌కు చెందిన యాసీన్ అనే బోటును పట్టుకుంది. అరేబియా సముద్రంలోని మన ప్రాంతంలో పట్టుకున్న ఈ పడవలో 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి గస్తీ కాసే సమయంలో ఈ పడవను అధికారులు గుర్తించారు.

వీరందరినీ తదుపరి విచారణ కోసం పోర్‌బందర్ తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రాదేశిక జలాల్లో 6-7 మైళ్లు లోపలికి ఈ పడవ వచ్చిందని.. మన గస్తీ నౌకను చూసిన వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.

" ఇప్పటివరకు ఆ బోటు నుంచి 2 టన్నుల చేపలు, 600 లీటర్ల చమురును స్వాధీనం చేసుకున్నాం. పడవ.. పోర్‌బందర్ చేరిన తర్వాత పూర్తిగా పరీక్షిస్తాం.                                                           "
-తీర ప్రాంత గస్తీ దళం అధికారులు

ఫిరోజ్‌పుర్‌లో..

ఫిరోజ్‌పుర్ సమీపంలో పాక్‌కు చెందిన ఓ పడవను బీఎస్‌ఎఫ్ సిబ్బంది శనివారం కనుగొన్నారు. 136 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది డీటీ మాల్ సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో గస్తీ నిర్వహింస్తుడగా ఈ పడవను గుర్తించారు. 

ప్రధాని మోదీ ఇటీవల ఫిరోజ్‌పుర్ సభకు వెళ్తూ భద్రతా లోపం కారణంగా ఆకస్మికంగా పర్యటనను ముగించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ బోటు చిక్కడం ఆందోళన కలిగిస్తోంది.

ఫిరోజ్‌పుర్.. పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండే ప్రాంతం. భద్రతపరంగా అత్యంత సున్నితమై ప్రాంతం.

Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Jan 2022 03:02 PM (IST) Tags: Indian Coast Guard Maritime Security Indian Coast Guard Ship ICGS Ankit Indian Coast Guard chief V.S. Pathania infrastructural development plans ICG units preparedness Campbell Bay base

సంబంధిత కథనాలు

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన

Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన

నిజామాబాద్‌లో సినిమాటిక్ చోరీలు- బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్తున్న దుండగులు

నిజామాబాద్‌లో సినిమాటిక్ చోరీలు- బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్తున్న దుండగులు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

Best Saving Plans: మీ వయసు 30కి చేరువైందా, ఇన్వెస్టిమెంట్ ప్లాన్స్ మొదలుపెట్టలేదా ! - ఈ తప్పులు చేయొద్దు

CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం

CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం

టాప్ స్టోరీస్

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్‌ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు