అన్వేషించండి

GST on UPI Payments:రూ. 2000కు మించి చేసిన యూపీఐ చెల్లింపులపై GST వేస్తారా?

GST on UPI Payments: రూ. 2000కు మించిన చేసిన యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ వేస్తారా? కేంద్రం ఏం ఆలోచిస్తోంది... ఇలా చేస్తే డిజిటల్‌ పేమెంట్స్‌పై ప్రభావం పడదా?

GST on UPI Payments:యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ ఇదే యూపీఐ సంక్షిప్త రూపం. సగటు భారతీయుడి చెల్లింపులను ఈజీ చేసిన ఈ యూపీఏపై జీఎస్‌టీ వేస్తారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి చాలా మంది చెల్లింపులు చేయడానికి కూడా భయపడిపోతున్నారు. కానీ ఈ ప్రచారానికి కేంద్రం పుల్‌స్టాప్ పెట్టింది. కీలకమైన ప్రకటన జారీ చేసింది. 

భారత దేశ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది యూపీఐ. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసి కోట్ల మందికి చేరువైపోయింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుల కారణంగా చాలా మంది ఫిజికల్‌గా క్యాష్ తీసుకెళ్లడం మానేశారు. జేబులో రూపాయి చిల్లర లేకపోయినా మొబైల్ ఉంటే దేశం మొత్తం తిరిగి రావచ్చు.

ఇంతలా భారత ఆర్థిక రంగం రూపురేఖలు మార్చేసిన యూపీఐపై జీఎస్టీ వేస్తారని చాలా కాలం నుంచి వినిపిస్తన్న మాట. ఎందుకంటే... ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయమే. కార్డు పేమెంట్స్ చేసేటప్పుడు జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు మెర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ పేరుతో నగదు తీసుకుంటున్నాయి. అందుకే తర్వాత యూపీఐ పేమెంట్స్‌పై ఆర్బీఐ పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. 2000లకు మించిన చెల్లింపులు చేస్తే 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని కథనాలు కూడా వచ్చాయి. 

ఈ ఊహాగానాలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేేక్ అని తేల్చి చెప్పింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. 

దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది. 

టాప్ హెడ్ లైన్స్

RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
Cockroach Janata Party South India: దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?
దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Embed widget