అన్వేషించండి

Viral Video: TVS XLపై అడ్వెంచరస్ జర్నీ, ఎవరయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ - వైరల్ వీడియో

Viral Video: టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై భారీ లోడ్‌తో అడ్వెంచరస్ జర్నీ చేసిన ఓ రైతు వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: 

హెవీ డ్యూటీ..

మార్కెట్‌లోకి ఎన్ని కొత్త టూవీలర్ మోడల్స్ వచ్చినా TVS XL మాత్రం ఎప్పుడూ పోటీ ఇస్తూనే ఉంటుంది. సిటీల్లో పెద్దగా డిమాండ్ లేకపోవచ్చు కానీ...పల్లెటూళ్లలో ఇదే కింగ్. రైతులు, చిరు వ్యాపారులు దీన్నే రాయల్ ఎన్‌ఫీల్డ్‌లా ఫీల్ అవుతుంటారు. ఎంత బరువునైనా సరే సింపుల్‌గా మోసేస్తుంది ఈ బండి. అందుకే..దీనికి Heavy Duty అని పేరు కూడా పెట్టేసింది టీవీఎస్ కంపెనీ. ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. అందుకే...ఇప్పటికీ ఆ డిమాండ్ తగ్గట్లేదు. ఇప్పుడిదంతా చెప్పడానికి ఓ సందర్భం ఉంది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఓ రైతు గడ్డి మోపుని పెట్టుకుని దూసుకుపోతున్నాడు. ఇది చూసి షాకైన ఓ వ్యక్తి ఆ రైతు వెంటపడి మరీ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో లేదో...లైక్‌లు, కామెంట్స్, షేర్‌లతో మోత మోగిపోయింది. అసలు ఆ రైతు బండిని నడిపే స్టైల్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఓ భారీ బస్తాలో గడ్డి నింపాడు. దాన్ని నేరుగా తీసుకొచ్చి బైక్‌పై పెట్టాడు. కూర్చోడానికి కూడా స్థలం లేదు. అయినా సరే ఊరుకోలేదు. సీట్ వెనకాల కాళ్లు పెట్టుకోడానికి మాత్రమే చోటుంది. ఎలాగోలా బండి ఎక్కి ఆ కొంత చోటులోనే కాళ్లు పెట్టుకుని చేతులు ముందుకు చాచి హ్యాండిల్ పట్టుకుని నడిపాడు. చెప్పాలంటే పెద్ద సాహసమే చేశాడు. ఏ కాస్త పట్టు జారినా...కింద పడిపోవడం ఖాయం. అయినా ఏ మాత్రం పట్టు తప్పకుండా కూల్‌గా నడిపేశాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక కామెంట్స్ సంగతి తెలిసిందేగా. అందుకే ఈ బండికి "హెవీ డ్యూటీ" అని పేరు పెట్టారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. 

టాప్ హెడ్ లైన్స్

Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget