అన్వేషించండి

Viral News: దివ్యాంగుల‌ను కించ‌ప‌రిచిన ఇద్ద‌రు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల అరెస్టు

Instagram: ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వినికిడి లోపం ఉన్నవారిని ఎగతాళి చేసినందుకు ఇద్ద‌రు బెంగళూరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

Bangalore: దివ్యాంగుల గురించి అవ‌హేళ‌న‌గా మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేసినందుకు ఇద్ద‌రు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. మూగ చెవిటి వారికి సంబంధించిన సంకేత భాష‌ను ఎగ‌తాళి చేయ‌డంతోపాటు వారిప‌ట్ల అమ‌ర్యాద‌గా మాట్లాడినందుకు రోహన్ కరియప్ప, షాయన్ భట్టాచార్యలను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ (NAD) ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా బెంగ‌ళూరు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జూలై మూడో వారంలో దాఖలైన ఫిర్యాదులో, ఇది సెక్షన్ 21 మరియు ఐటీ చట్టం 2000 ప్రకారం గౌరవంగా జీవించే హక్కు చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. బెంగళూరులోని బధిరుల సంఘం సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 

వీరిద్దరు బెంగళూరుకు చెందిన వారు కావడంతో ఢిల్లీ పోలీసులు నగర పోలీసుల సహాయాన్ని ఆశ్రయించారు, ఆ తర్వాత వారిని అరెస్టు చేశారు. రోహన్ కరియప్ప, షాయన్ భట్టాచార్య అలియాస్ RJ షాయన్ ఇద్దరూ రేడియో జాకీలు. దీంతో ఇద్దరూ ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. వీడియోలో ఒక సంకేత భాషా వ్యాఖ్యాతగా సక్రమంగా సంజ్ఞలు చేయడం, వినోదం ముసుగులో అభ్యంతరకరమైన పదజాలం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీరిద్దరి చర్య బధిర సమాజాన్ని అవమానపరిచేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. వీడియో ఆర్‌పిడబ్ల్యుడి చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా వారు పేర్కొన్నారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ని సృష్టించి, షేర్ చేసినందుకు ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతు అరెస్ట్‌

ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘ‌ట‌నే తెలంగాణ‌లో కూడా జరిగింది. తండ్రీకూతుళ్ల రిలేషన్‌పై సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్ముంతును సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ప్రణీత్‌ హన్మంతుపై ఐటీ యాక్ట్‌, కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టంలోని వివిధ సెక్షన్లతోపాటు పోక్సో యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. 

Also Read: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?

తండ్రీకూతుళ్ల బంధంపై ప్రణీత్‌ హన్మంతు మరికొందరితో కలిసి సోషల్‌ మీడియాలో తప్పుడు కూతలు కూశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటులు సాయిధరమ్‌ తేజ్‌దీనిపై మొదట ఫిర్యాదు చేశారు. తర్వాత ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయింది. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనం కావడంతో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు  స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విషయ తీవ్రత గుర్తించిన అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రణీత్‌ హన్మంతు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. కానీ, దర్యాప్తు చేపట్టిన సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు ప్రణీత్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Also Read: వానలు కురిసిన ఆనందంలో గాడిదలకు గులాబ్‌ జామూన్‌లు తినిపించిన గ్రామస్థులు - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget