అన్వేషించండి

ఆ వృద్ధుడు 36 ఏళ్లుగా ప్రెగ్నెంట్, కడుపులో పెరిగిన కవలలు - వణికిపోయిన వైద్యులు

Pregnant Man: నాగ్‌పూర్‌కి చెందిన ఓ వృద్ధుడి కడుపులో కవల శిశువులు పెరగడం వైద్యులను షాక్‌కి గురి చేసింది.

Pregnant Man: 

ప్రెగ్నెంట్ మ్యాన్..

వింత వింత జబ్బులు మనుషుల్ని దారుణంగా హింసిస్తుంటాయి. శారీరకంగానే కాదు. మానసికంగానూ కుంగదీస్తాయి. ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఇలానే ఇలానే నరకం అనుభవిస్తున్నాడు. ఒకటి రెండేళ్ల నుంచి కాదు. ఏకంగా 36 ఏళ్ల నుంచి. పొట్ట ఉబ్బిపోయి అత్తం ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఈ బాధితుడిని "ప్రెగ్నెంట్ మ్యాన్" (pregnant man) అని స్థానికులు పిలుచుకుంటున్నారు. Daily Star రిపోర్ట్  వెల్లడించిన వివరాల ప్రకారం...బాధితుడి పేరు సంజు భగత్ (Sanju Bhagat). చాలా అరుదైన వ్యాధి fetus in fetuతో బాధ పడుతున్నాడు. దీన్నే సాధారణ పరిభాషలో vanishing twin syndrome గానూ పిలుస్తారు. ప్రతి 5 లక్షల మందికి ఒకరికి మాత్రమే వచ్చే రేర్‌ డిసీజ్ ఇది. పుట్టినప్పటి నుంచే ఈ సమస్య ఎదుర్కొంటున్నాడు సంజూ భగత్. అతనితో పాటు జన్మించాల్సిన కవల శిశువు బాధితుడి కడుపులోనే పెరగడం ఈ వ్యాధి లక్షణం. అయితే..ఈ జబ్బు ఉందని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. మిగతా వాళ్లతో పోల్చి చూస్తే...సంజూ పేగు పెద్దదిగా కనిపించింది. ఆయన పెరిగే కొద్దీ ఇదీ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 20 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచి ఈ పెరుగుదల తీవ్రమైంది. ఫలితంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నలుగురిలోకి రావాలాన్నా నామోషిగా ఫీల్ అయ్యేవాడు. అంతే తప్ప..అసలు ఏంటీ జబ్బు అని మాత్రం పట్టించుకోలేదు. అయితే...1999లో శ్వాస తీసుకోడానికీ ఇబ్బంది పడ్డాడు. ఇక హాస్పిటల్‌కి వెళ్లక తప్పదు అనే పరిస్థితుల్లో డాక్టర్‌ దగ్గరికెళ్లాడు. 

వణికిపోయిన వైద్యులు..

ముంబయిలోని ఓ హాస్పిటల్‌కి వెళ్లాడు. ముందు ఆ డాక్టర్‌ చూసి ఇదో ట్యూమర్ అని భావించాడు. సర్జరీ చేస్తానని చెప్పాడు. కానీ...సర్జరీ చేసే సమయంలో డాక్టర్ షాక్‌ అయ్యాడు. తన కడుపులో ఓ శిశువు కనిపించాడు. లోపలకి చేయి పెట్టి చూస్తే ఎముకలు కూడా చేతికి తగిలాయట. కడుపులో కవల శిశువులు కనిపించారు. ఆ శిశువులకు జుట్టుతో పాటు అవయవాలూ పెరిగాయి. ఆ శిశువుల చేతులు కూడా తగిలిందట. దెబ్బకు వణికిపోయాడు డాక్టర్. ఎలాగోలా ధైర్యం చేసి ఆ శిశువులను బయటకు తీశారు. ప్రస్తుతం బాధితుడు సంజూ భగత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే..సంజూ మాత్రం ఆ శిశువుని చూసేందుకు ఇష్టపడలేదు. "ఇదంతా మర్చిపోయి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా. దాన్ని చూడను" అని చెప్పాడట. ఇప్పటికే అతడు రొటీన్‌ లైఫ్‌కి అలవాటు కూడా పడిపోయాడని వైద్యులు చెప్పారు.

 Also Read: China Battery: ఆడుకుంటుండగా పేలిన చైనా బ్యాటరీ, 9 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget