అన్వేషించండి

Rakesh Tikait : ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో లేరు, ఇక్కడే ఉన్నారు: పహల్గాం దాడిపై రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు

Rakesh Tikait : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్‌ను మొత్తంగా నిందించడం సరైనది కాదని రైతు నేత నరేష్ టికాయత్ అన్నారు. దీనిపై రాకేష్ టికాయత్‌ వివరణ ఇచ్చారు.

Pahalgam Terror Attack: జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా షాక్‌కు గురైంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు, కిసాన్ నేత నరేష్ టికాయత్ వ్యాఖ్యలపై గందరగోళం చెలరేగిన తర్వాత, రాకేష్ టికాయత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

పహల్గాం ఉగ్రదాడిపై భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాట్ కర్నాల్‌లో మాట్లాడుతూ దేశమంతా దిగులుతో ఉందని, ఈ దాడితో దేశమంతా షాక్‌కు గురైందని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

'లాహోరి ఉప్పును నిషేధించాలి' 
నరేష్ టికాయత్ వ్యాఖ్యలపై రాకేష్ టికాట్ వివరణ ఇస్తూ మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నారని, అయితే నరేష్ టికాయత్‌కు  అలాంటి ఉద్దేశం లేదని, ప్రభుత్వానికి తమ అండ ఉంటుందని చెప్పుకొచ్చారు. లాహోరి ఉప్పును, మసాలాలను నిషేధించాలని, పాకిస్థాన్ వారిని నలిగిపోయేలా చేయాలని, దేశమంతా ఐక్యంగా ఉందని అన్నారు. వ్యవసాయం, నీటికి సంబంధించిన మా అంతర్గత విషయాలు కొనసాగుతాయి, కానీ ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉన్నామని రాకేష్ టికాయత్ అన్నారు.

'చోరుడు పాకిస్థాన్‌లో లేడు, ఇక్కడే ఉన్నాడు'
చౌదరి రాకేష్ టికాయత్‌ మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికి లాభం జరుగుతోంది, ఎవరు హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారో ఆ ప్రశ్నకు సమాధానం అతనికే తెలుసు అని, ఘటనకు కారకుడు ఆ దొంగలు పాకిస్థాన్‌లో లేరు, ఇక్కడే ఉన్నారని అన్నారు. రాకేష్ టికాయత్‌ వీడియోను ఆయన కుమారుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 

రాకేష్ టికాయత్‌ మాట్లాడుతూ అసలైన విషయంపై ఎవరూ దృష్టి పెట్టలేదని, గ్రామంలో ఏదైనా హత్య జరిగితే ముందు దాని వల్ల ఎవరికి లబ్ధి చేకురుతుందో చూసి వారిని పట్టుకుంటారని అన్నారు. ఈ ఘటనకు కారకుడిని ఎక్కడో వెతికితే లాభంలేద, ఆ దొంగలు మన మధ్యలోనే ఉన్నారు, పాకిస్థాన్‌లో లేరని అన్నారు. 

నరేష్ టికాయత్‌ ఏమన్నారు?
కిసాన్ నేత నరేష్ టికాట్ ఆదివారం మాట్లాడుతూ ఉగ్రదాడికి పాకిస్థాన్‌ను మొత్తంగా నిందిస్తే సరికాదని, కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకని అక్కడి ప్రజలందరూ తప్పు అని అనకూడదని, పాకిస్థాన్ నీటిని ఆపడం తప్పు అని, భారతదేశం లేదా పాకిస్థాన్ రైతులకు నీరు ఆగితే నష్టం జరుగుతుందని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget