Tej Pratap Yadav: లాలూకు మరో షాక్- పార్టీకి పెద్ద కుమారుడు గుడ్‌బై

Tej Pratap Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్‌జేడీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

FOLLOW US: 

Tej Pratap Yadav: ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో తన తండ్రిని కలుస్తానని, తన రాజీనామాను సమర్పిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం హసన్‌పుర్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.

" నేను మా నాన్నగారి అడుగుజాడల్లో నడిచాను. కార్యకర్తలందరికీ గౌరవం ఇచ్చాను. త్వరలో మా నాన్నను కలుసుకుని నా రాజీనామాను సమర్పిస్తాను.                                                     "
-తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు

ఆరోపణలు

ఏప్రిల్ 22న జరిగిన ఇఫ్తార్ పార్టీలో తేజ్ ప్రతాప్ తనను ఓ గదిలోకి తీసుకువెళ్లి దాడి చేసినట్లు పార్టీ యువజన విభాగం పట్నా మహానగర అధ్యక్షుడు రామ్‌రాజ్ యాదవ్ ఆరోపించారు. పార్టీని వీడాలని, లేదంటే పది రోజుల్లోగా తనను కాల్చి చంపేస్తానని తేజ్‌ ప్రతాప్ బెదిరించినట్లు ఆయన తెలిపారు.

ఆ తర్వాత సోమవారం పార్టీ కార్యాలయానికి చేరుకుని యువజన కార్యకర్తలతో కలిసి రామ్‌రాజ్ యాదవ్ రాజీనామా సమర్పించారు. పార్టీ తనకు న్యాయం చేయలేదని, తనపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఆరోపణలను తేజ్‌ ప్రతాప్ ఖండించారు. 

మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో ఇటీవలే ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. త్వరలోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు లాలూ న్యాయవాది వెల్లడించారు.

Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు

Also Read: Covid Update: ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా! ఒక్కరోజులో 1347 మంది కరోనాతో మృతి

Published at : 26 Apr 2022 12:34 PM (IST) Tags: RJD chief Lalu Prasad's Son Tej Pratap Yadav Tej Pratap Yadav Today

సంబంధిత కథనాలు

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్‌9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు

Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్‌9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు

Quad Summit 2022 : విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ

Quad Summit 2022 : విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ

Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann :  కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి -  పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!