By: ABP Desam | Updated at : 09 Jan 2023 12:15 PM (IST)
Edited By: jyothi
పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి 'బాహుబలి కాజా' సత్కారం
Puducherry CM Rangaswamy: పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామికి సురుచి పీఆర్వో వర్మ ఈరోజు బాహుబలి ఖాజాను బహుమతిగా అందజేశారు. జిల్లాలోని యానాంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 19వ యానాం ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈక్రమంలోనే ముఖ్యమంత్రి రంగస్వామిని కలిసిన సురుచి పీఆర్వో వర్మ ఆయనకు సన్మానం చేశారు. శాలువతో సత్కరించి అనంతరం 'బాహుబలి కాజా'ను అందజేశారు. అంత పొడవైన మిఠాయిని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. వర్మ తాపేశ్వరం కాజా విశిష్టతను వివరించారు. అంతేకాదండోయ్ వర్మ ఆయనకు సురుచి ఆంధ్రా పిండి వంటలను మరియు ఇతర ప్రత్యేక వంటకాలను కూడా బహూకరించారు.
జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి 'బాహుబలి కాజా' ను బహూకరించి సత్కరించడం సురుచి సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రోజు సాయంత్రం యానాంలో మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గృహంలో ఆయనను కలవడానికి వెళ్లిన వర్మ... వేలాది మంకి కార్యకర్తల, ప్రజలను దాటి, మల్లాడి కృష్ణారావు అనుమతితో ముఖ్యమంత్రి రక్షణ వలయాన్ని దాటి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఆయనకు 'బాహుబలి కాజా' ను అందజేశారు.
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
UP Crime News: అత్తారింటికి వెళ్తుండగా వధువు జంప్ - మత్తు దిగాక బోరుమన్న వరుడు!
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
UP News: ప్రియుళ్లతో పారిపోయిన ఐదుగురు వివాహితలు - ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Tandoor Ban: తందూరీ రోటీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం,రూల్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్లో ఎలా స్టైలుగా పెట్టారో?