X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Modi Visit US 2021: అమెరికా పర్యటన ముగించుకుని భారత్​కు చేరిన ప్రధాని మోడీ

అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని మోడీ దిల్లీ చేరుకున్నారు.  ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

FOLLOW US: 


ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా సహా పలువురు పార్టీ సభ్యులు మోడీకి స్వాగతం పలికారు. మోడీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది భాజపా కార్యకర్తలు, మోడీ మద్దతుదారులు విమానాశ్రయానికి తరలివెళ్లారు.






 


మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 22న ప్రధాని మోజీ అమెరికాకు పయనమయ్యారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో పాటు వివిధ వ్యాపార సంస్థ సీఈఓలతో సమావేశాలు అయ్యారు. మోజీ-బైడెన్​ భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడిందని అమెరికా తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సమావేశంలో బైడెన్​ అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోడీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. 


ఈ సమావేశం ఎంతో కీలకమైందని మోడీ చెప్పారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్‌-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. భారత్‌- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.


బైడెన్​ నిర్వహించిన క్వాడ్​ సమావేశంలోనూ మోడీ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిస్​, జపాన్​ ప్రధాని సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 25న న్యూయార్క్​లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసగించిన మోడీ.. అదే రోజున భారత్​కు తిరుగుపయనమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also Read: వైట్‌హౌజ్‌లో మోడీ, బైడెన్‌ జోకులు.. 'ఇండియాలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు'..'ఈ డాక్యుమెంట్లు మీ బంధువులవే'


Also Read: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ఫొటోలివే..

Tags: Narendra Modi White House Prime Minister Modi Joe Biden modi visit us 2021 modi reached to india

సంబంధిత కథనాలు

Delhi Fire Accident: దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Delhi Fire Accident: దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!

Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

PM Modi on ASEAN-India Summit: ఏషియన్- ఇండియా సదస్సులో మోదీ.. ఇదే ప్రధాన అజెండా!

PM Modi on ASEAN-India Summit: ఏషియన్- ఇండియా సదస్సులో మోదీ.. ఇదే ప్రధాన అజెండా!

Amit Shah CRPF camp Visit: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ సర్కార్ సహించదు: అమిత్ షా

Amit Shah CRPF camp Visit: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ సర్కార్ సహించదు: అమిత్ షా
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?