President Oath Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
President Swearing-In Ceremony: దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.
President Swearing-In Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. ద్రౌపది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు.
Standing in the Parliament - the symbol of expectations, aspirations and rights of all Indians - I humbly express my gratitude to all of you. Your trust and support will be a major strength for me to carry out this new responsibility: President Droupadi Murmu pic.twitter.com/3RcGG0Wk5p
— ANI (@ANI) July 25, 2022
Reaching the Presidential post is not my personal achievement, it is the achievement of every poor in India. My nomination is evidence that the poor in India can not only dream but also fulfill those dreams:
— ANI (@ANI) July 25, 2022
President Droupadi Murmu
(Source: Sansad TV) pic.twitter.com/eYn6stmgWe
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.