అన్వేషించండి

LPG Gas Booking: గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ

LPG Cylinder Booking Rules: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుగింగ్ రూల్స్ మార్చారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాము ఏ రూల్స్ మార్చలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ బుధవారం పేర్కొంది.

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గకపోవడం భారత్ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత, పెట్రోల్ కొరత కస్టమర్లను, ఎల్పీజీ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులేనని, ఆ వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ (LPG Gas Cylinder) నిబంధనల వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్ ఉన్నవారికి 45 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి 35 రోజుల తర్వాతే సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవాలనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


గ్యాస్ బుకింగ్ గడువు పొడిగించలేదు

గ్యాస్ రీఫిల్ బుకింగ్ కాలపరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత నిబంధనలే కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఇటువంటి తప్పుడు వార్తలను మరియు సోషల్ మీడియా పోస్ట్‌లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది. ఇంధన సరఫరా, బుకింగ్ ప్రక్రియ ఎప్పటిలాగే సాగుతుందని, నిబంధనలలో మార్పులు ఉంటే ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తుందని స్పష్టం చేసింది.

ఎల్పీజీ సిలిండర్ ఎవరు ఎప్పుడు బుక్ చేసుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్బన్ ఏరియాలో అయితే ఓ సిలిండర్ డెలివరీ అయిన 25 రోజుల తరువాత మాత్రమే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ మధ్య గడువు 45 రోజులు ఉండాలని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

భారతదేశంలో ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్పీజీ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక, ప్రభుత్వాల ప్రకటనలు మాత్రమే నమ్మాలని సూచించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget