అన్వేషించండి

Indian Railways Zero-Refund Rule: ట్రైన్ టికెట్ బుక్ చేసిన క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగిరానట్టే! జీరో-రీఫండ్ రూల్ అమలు!

Indian Railways Zero-Refund Rule:ఆఖరి నిమిషంలో చాలా మంది ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తుంటారు. ఇలా చేస్తే కొంత అమౌంట్ తిరిగి వస్తుంది. కానీ ఇప్పుడు అలా చేస్తే ఒక్క పైసా కూడా తిరిగి రాదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల రద్దు నియమాలు కఠినతరం.
  • బయలుదేరే 8 గంటల్లోపు రద్దు చేస్తే డబ్బులు తిరిగి రావు.
  • ముందుగా రద్దు చేస్తే 25% నుండి 50% ఛార్జీలు వర్తిస్తాయి.
  • చివరి నిమిషంలో రద్దులు తగ్గించి, సీట్ల వినియోగాన్ని పెంచడం లక్ష్యం.

Zero-Refund Rule in Indian Railways : భారతీయ రైల్వేలు తన ప్రీమియం వందే భారత్, అమృత్ భారత్ రైలు సేవలకు టిక్కెట్ రద్దు, రీఫండ్ నియమాలను మరింత కఠినతరం చేసింది. ఇది బుకింగ్‌ కన్ఫామ్ అయిన ప్రయాణికులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం, షెడ్యూల్ చేసిన తర్వాత ట్రైన్ బయల్దేరడానికి ఎనిమిది గంటలలోపు టికెట్స్ రద్దు చేస్తే అలాంటి ప్రయాణికులకు ఒక్క పైసా కూడా వెనక్కి ఇవ్వరు. ఇప్పటి వరకు ఈ రూల్‌ ఏ ట్రైన్స్‌లో లేదు. ఆఖరి నిమిషం వరకు కూడా ట్రైన్ టికెట్స్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ట్రైన్ బయల్దేరడానికి ఉన్న సమయాన్ని బట్టి డబ్బులు తిరిగి ఇచ్చే వాళ్లు. ఇప్పుడు  ఈ రూల్‌లో చాలా మార్పులు చేశారు. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సేవలకు మాత్రమే ఈ రిఫండ్‌ రూల్ వర్తిస్తుంది. మిగతా ప్రీమియం ట్రైన్స్‌కు ఈ రిఫండ్ రూల్ వర్తించదని రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫై  చేసింది. చివరి నిమిషంలో రద్దులను తగ్గించడం, సీట్ల వినియోగాన్ని మెరుగుపరచడం, అధిక డిమాండ్ ఉన్న ఈ మార్గాల్లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.  

అప్‌డేట్ చేసిన రూల్స్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ II రైళ్లలో టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ప్రయాణీకులు రైలు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటే వారికి ఎటువంటి వాపసు లభించదు. ఇది సాధారణ రైళ్లలోని వాపసు విండోకి పూర్తి విరుద్దమైన రూల్. ఇప్పటి వరకు ప్రయాణీకులు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు పాక్షిక వాపసులను క్లెయిమ్ చేయవచ్చు, అయినప్పటికీ రద్దు ఛార్జీలు తగ్గిస్తారు. . ఎనిమిది గంటల నియమం ఈ ప్రీమియం సేవలలోని అన్ని తరగతులకు ఒకే విధంగా వర్తిస్తుంది, అంటే ఆలస్యంగా రద్దు చేయడం వలన మొత్తం ఛార్జీలు రైల్వే శాఖ తీసుకుంటుంది.  

బయలుదేరడానికి 72 గంటల కంటే ముందు టికెట్స్‌ రద్దు చేసుకుంటే 25 శాతం రద్దు ఛార్జీ వర్తిస్తుంది. బయలుదేరడానికి 72 నుంచి ఎనిమిది గంటల ముందు వరకు రద్ చేసుకుంటే 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ వసూలు చేస్తారు. మిగిలినది తిరిగి చెల్లిస్తారు.  

నియమాలు ఎందుకు మారాయి

బుకింగ్ సమయంలో బెర్త్‌లు కన్ఫామ్ అయిన వారు ఆఖరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలను మార్చకుండా చేస్తుంది.  అలాంటి ఆలోచన ఉన్న వాళ్లు టికెట్లు బుక్ చేయడానికి వెనుకాడతారని అందుకే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ ఆప్షన్‌లను ఇచ్చే నార్మల్‌ రైళ్ల మాదిరిగా కాకుండా, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ II రైళ్లు బుకింగ్ సమయంలో ప్రతి ప్రయాణీకుడికి టికెట్ కన్ఫామ్ చేస్తున్నారు. అంటే ఈ ట్రైన్స్‌లో వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీలు సౌకర్యాలు ఉండవు. ఈ హై-యుటిలిటీ సేవలపై ఆదాయాన్ని పొందడానికి, సీట్లు సమర్థవంతంగా ఉపయోగంలోకి వస్తాయని కఠినమైన రద్దు నియమాలు తీసుకొచ్చారు. 

ప్రయాణీకులు ఈ ట్రైన్స్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వారి టూర్ ప్లాన్‌ కచ్చితంగా ఖరారు చేసుకోవాలని, నిర్ణీత టికెట్ ట్రైన్ బయలుదేరడానికి ముందు క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి రావనే విషయాన్ని గుర్తుంచుకొని టికెట్ బుక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో టికెట్ రద్దుపై కొత్త నియమాలు ఏమిటి?

వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత, రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటలలోపు రద్దు చేస్తే డబ్బులు వాపసు రావు.

ఈ కొత్త నియమాలు ఏ రైళ్లకు వర్తిస్తాయి?

ఈ కొత్త నియమాలు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ II రైళ్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్తించవు.

రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే ముందు టికెట్లు రద్దు చేస్తే ఏమి జరుగుతుంది?

రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే 25% ఛార్జీ, 72 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% ఛార్జీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తం వాపసు వస్తుంది.

ఈ మార్పుల వెనుక కారణం ఏమిటి?

చివరి నిమిషంలో టికెట్ల రద్దును తగ్గించడం, సీట్ల వినియోగాన్ని మెరుగుపరచడం, అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ఈ మార్పుల లక్ష్యం.

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget