By: ABP Desam | Updated at : 20 Jun 2022 10:53 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు- 18 మంది మృతి
Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,781 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు. 8,537 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.
#COVID19 | India reports 12,781 new cases, 8,537 recoveries and 18 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 20, 2022
Active cases 76,700
Daily positivity rate 4.32% pic.twitter.com/f17et5xFcu
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.17 శాతంగా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్
Koo App▪️India’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 196.18 Cr ▪️Over 3.57 Cr 1st dose vaccines administered for age group 12-14 years ▪️India’s Active caseload currently stands at 76,700 Read here: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1835394 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 20 June 2022
దేశంలో కొత్తగా 2,80,136 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది. మరో 2,96,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పగా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో ఇకపై ఆ స్కూల్స్ కనిపించవు, బ్యాన్ చేసిన కేంద్రం
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Silkyara Tunnel News: ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్, 41 మంది కూలీలు క్షేమంగా బయటికి - 17 రోజులుగా లోపలే!
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి
Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
/body>