అన్వేషించండి

What is Size Limit for Luggage on Train: రైల్వేల్లో ఏ క్లాస్‌లో ట్రావెల్ చేసే ప్రయాణికులు ఎంత లగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు? అధికారిక లెక్కలేంటీ?

How Much Luggage is Allowed in Train: రైల్వే శాఖ ప్రయాణికుల ప్రశాంతమైన జర్నీకోసం అనేక మార్పులు చేస్తోంది. లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏ క్లాస్‌ వాళ్లు ఎంత లగేజీ ఉచితంగా తీసుకెళ్లొచ్చు

How Much Luggage Is Allowed in A Train Per Person in India: రైలు ప్రయాణికులకు ముఖ్యమైన వార్త. రైలు ప్రయాణంలో, ప్రయాణికులు నిర్ణీత ఉచిత అలవెన్స్ పరిమితికి మించి లగేజీని తీసుకెళ్లినప్పుడు ఇప్పుడు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకటనను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో చేశారు. ప్రస్తుతం, రైలు కోచ్ లోపల ప్రయాణికులు తమతోపాటు లగేజీని తీసుకెళ్లడానికి క్లాస్‌ను బట్టి గరిష్ట పరిమితి నిర్ణయించారు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులకు 35 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. 70 కిలోల వరకు లగేజీని ఛార్జీ చెల్లించి తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్ 40 కిలోలు,  గరిష్టంగా 80 కిలోలు. ఏసీ త్రీ టైర్ లేదా చైర్ కార్‌లో ప్రయాణించే ప్రయాణికులకు 40 కిలోల ఉచిత అలవెన్స్ లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితి. ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్ ప్రయాణికులకు 50 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. గరిష్ట పరిమితి 100 కిలోలు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే 150 కిలోల వరకు ఛార్జీ చెల్లించి తీసుకెళ్లవచ్చు.

ఎక్కువ లగేజీకి ఛార్జీ చెల్లించాలి

వైష్ణవ్ మాట్లాడుతూ, "ప్రస్తుతం, కోచ్ లోపల ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చో గరిష్ట పరిమితి నిర్ణయించాం." రైల్వే మంత్రి తన రాతపూర్వక సమాధానంలో పంచుకున్న సమాచారం ప్రకారం, సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 35 కిలోల వరకు లగేజీని ఉచితంగా, 70 కిలోల వరకు లగేజీని రుసుము చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.

తత్కాల్ టికెట్స్‌ బుకింగ్‌లో ఓటీపీ సిస్టమ్‌ విస్తరణ

తత్కాల్ టికెట్స్‌ ఎక్కువ మంది ఏజెంట్‌లు బుక్ చేస్తున్నారు. దీని వల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏజెంట్‌ల వద్దే ఎక్కువ ధరకు ఆ టికెట్స్ కొనాల్సి వస్తోంది. వీటిని నివారించడానికి రైల్వే శాఖ ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఓటీపీ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తోంది. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే మీరు మీ ఆధార్‌కార్డుతో లింక్ అయ్యి ఉన్న ఫోన్‌ నెంబర్‌తో ఉన్న మొబైల్‌ మీతో ఉంచుకోవాల్సి ఉంటుంది. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడే తత్కాల్ టికెట్‌ బుక్ అవుతుంది. 

ఆన్‌లైన్ రిజర్వేషన్ కౌంటర్‌లో కానీ, మీరు ఐఆర్‌సీటీసీలో కానీ తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పటికే అన్ని ఐఆర్టీసీ అకౌంట్స్‌ను ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో అకౌంట్ నుంచి పరిమితికి మించిన టికెట్స్ బుక్ కావడం లేదు. ఇప్పుడు ఓటీపీ వ్యవస్థ కారణంగా దళారీ వ్యవస్థ మరింత కంట్రోల్ అవతుందని అధికారులు భావిస్తున్నారు. 

తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల మొబైల్‌కు ఒక OTP అంటే వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఈ పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాతే టిక్కెట్ జారీ అవుతుంది. చాలా రైల్వే స్టేషన్‌ల మధ్య నడిచే ట్రైన్స్‌లలో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. దీన్ని మరిన్ని ట్రైన్స్‌కు వర్తింపచేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget