X

Farmers' Tractor Rally: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు సంయుక్త కిసాన్‌ మోర్చా కీలక నిర్ణయం

Farmers' Tractor Rally:ట్రాక్టర్ మార్చ్‌పై సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజులు ముందు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

FOLLOW US: 

పార్లమెంట్‌ వరకు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు రైతులు ప్రకటించారు. ఈరోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముందు రైతులు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత ట్రాక్టర్ మార్చ్‌ను పార్లమెంటు వరకు వాయిదా వేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM)నిర్ణయించింది.

3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత వ్యూహరచన చేసేందుకు డిసెంబర్ 4న సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్‌కేఎం తెలిపింది. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

సింగు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మరిన్ని వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు  నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. 

రైతులు నిరసనను విరమించాలని, ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్లాలని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా ఈ భేటీలో చర్చించారు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో ప్రవేశపెడతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు తెలిపారు.

పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్‌ వ్యవసాయం, ఎంఎస్‌పీ విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు దాంతోపాటు ఇతర వ్యవసాయ సమస్యలు సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పారు తోమర్ గుర్తు చేశారు. 

Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

Also Read: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: జైలులో ఎన్టీఆర్‌... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Farmers Protest Tractor Rally Singhu Border Tractor Rally Postponed Parliament Tractor Rally Parliament Rally Farmers

సంబంధిత కథనాలు

Akhilesh on Aparna Yadav: 'నా మరదలు భాజపాలో చేరడం సంతోషం.. నాన్న వద్దన్నారు'

Akhilesh on Aparna Yadav: 'నా మరదలు భాజపాలో చేరడం సంతోషం.. నాన్న వద్దన్నారు'

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Pushpa Memes: ‘మాస్క్’ తీసేదేలే.. ‘పుష్ప’ పోస్టర్‌తో కేంద్రం వినూతన ప్రచారం.. ఇలా కూడా వాడేస్తారా!

Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్

Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్

UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!

UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!

Karnataka Minister: మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!

Karnataka Minister: మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

Lavanya Tripathi: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Health News: పారాసెటమాల్, డోలో మాత్రలు అతిగా మింగేస్తున్నారా? ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి

Lessons from Test series vs SA: భారత టెస్టు సెటప్ లో ఏ మార్పులు కావాలి? | Cricket | India | Kohli

Lessons from Test series vs SA: భారత టెస్టు సెటప్ లో ఏ మార్పులు కావాలి? | Cricket | India | Kohli