అన్వేషించండి

Draupadi Murmu Profile: ద్రౌపది ముర్ము ఘనవిజయం- రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ

Draupadi Murmu Profile: భారత 15వ రాష్ట్రపతిగా తొలిసారి ఒక గిరిజన మహిళ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

Draupadi Murmu Profile: భారత రాష్ట్రపతి పీఠంపై తొలిసారి ఓ గిరిజన మహిళ కూర్చోనున్నారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఎన్నికయ్యారు. స్వతంత్ర భారతావనిలో పుట్టి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి పదివిని అందుకున్న రెండో మహిళగా కూడా చరిత్రకెక్కారు.

ద్రౌపది ముర్ము ప్రొఫైల్

  • రాష్ట్రం – ఒడిశా
  • గిరిజన వర్గానికి చెందిన మహిళ 
  • చదువు – BA (గ్రాడ్యుయేట్)
  • రాజకీయం జీవితం ఇలా మొదలు - కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1997 రాయ్‌రంగ్‌పుర్ ఎన్‌ఏసీ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.   

రికార్డులు  

  • గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి.
  • దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టి, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ (పుట్టిన తేదీ: 20/06/1958)
  • రెండవ మహిళా రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్ తర్వాత)

ఏఏ బాధ్యతలు నిర్వహించారు 

  • ఝార్ఖండ్ గవర్నర్– 2015 మే18 నుంచి 2021 జులై 13 వరకు

       (ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్) 

  • ఒడిశా అసెంబ్లీకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక – రాయ్‌రంగ్‌పుర్ (ST) సీటు
  1. 12వ అసెంబ్లీ- (2000 - 2004)
  2. 13వ అసెంబ్లీ (2004 - 2009)
  • ఒడిశా శాసనసభ నుంచి 2007కు గాను ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కాంత్ అవార్డు అందుకున్నారు. 

ఒడిశా అసెంబ్లీ 

  1. రవాణా మంత్రి - 06/03/2000 నుంచి 06/08/2002
  2. మత్స్య, పశుసంవర్థకశాఖ- 06/08/2002 నుంచి 16/05/2004

 ఇంకా

  • 1979 నుంచి 1983 – ఒడిశా ఇరిగేషన్, పవర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
  • 1994 నుంచి 1997 – రాయ్‌రంగ్‌పుర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అధ్యాపకురాలు 
  • 2002 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా మెంబర్ 
  • 2006 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు
  • 2013 నుంచి 2015 - భాజపా ST మోర్చా సభ్యురాలు (జాతీయ కార్యదర్శి)

ఇతర వివరాలు:

  • పుట్టిన తేదీ– జున్ 20, 1958 (64 ఏళ్లు)
  • తండ్రి - కీ.శే. బిరాంచి నారాయణ్ తుడు
  • భర్త - శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము
  • పిల్లలు – ముగ్గురు (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
  • వృత్తి – రాజకీయాలు, సామాజిక సేవ
  • హాబీ: పుస్తకాలు చదవడం, కుట్లు, అల్లికలు

Also Read: Droupadi Murmu: ద్రౌపది ముర్ము గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget