అన్వేషించండి

Zero GST On insurance:హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ లేనట్టే- కేంద్రం కొత్త ప్రతిపాదన 

Zero GST On insurance:హెల్త్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకుంటారు.

Zero GST On insurance:ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్టీలో మార్పులు చేర్పు చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయని తెలిపారు. దీంతో ఏ వస్తువులపై ఏ స్థాయిలో జీఎస్టీ విధిస్తారు, జరిగే మార్పులు ఏంటని చాలా మంది లెక్కలు వేస్తున్నారు. ఈటైంలో మంత్రుల బృందం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్సూరెన్స్‌పై జీరో జీఎస్టీని కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనుంది. ఈ నివేదికలో వ్యక్తులు తీసుకునే ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రుల బృందం కన్వీనర్‌ సామ్రాట్‌ చౌదరి ప్రకటించారు.

ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. ఇకపపై వ్యక్తులు తీసుకునే ఇన్సూరెన్స్‌పై జీరో జీఎస్టీ విధించాలని కేంద్రం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు సామ్రాట్‌ చౌదరి పేర్కొన్నారు." బీమా రంగంలో వ్యక్తిగత, కుటుంబానికి తీసుకొనే జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయించాలని కేంద్రం ప్రతిపాదన చేస్తోంది. దీనిపై చర్చించాం. మంత్రుల బృందం తన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు అందచేస్తుంది"అని చౌదరి పేర్కొన్నారు.    
  
ఈ ప్రతిపాదనకు సభ్యులంతా ఆమోదించారు. కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని తుది నిర్ణయం మాత్రం కౌన్సిల్ తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ రాష్ట్ర మంత్రుల బృందంలో 13మంది సభ్యులు ఉన్నారు. వారికి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ బృందాన్ని కేంద్రం సెప్టెంబర్‌లో కేంద్రం నియమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, గోవా, గుజరాత్, మేఘాలయ, రాష్ట్రాల మంత్రులు ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget