అన్వేషించండి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్- ఐదుగురికి బెయిల్ మంజూరు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీట్‌ వేసింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు బెయిల్ మంజూరైంది. కుల్దీప్‌ సింగ్, నరేంద్ర సింగ్‌కు మధ్యంతర బెయిల్... ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రౌస్‌్ అవెన్యూ కోర్టు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీట్‌ వేసింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, ముత్త గౌతమ్, అరుణ్ పిళ్లైకు కూడా  బెయిల్ ఇచ్చింది. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ గ్రాంట్ అయింది. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ జనవరి 24 వాయిదా వేసింది. 

విచారణ సమయంలో ఇద్దర్నే అరెస్టు చేశామని ఐదురుగు నిందితులను అరెస్టు చేయలేదని కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పుడు మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చింది.

నవంబర్‌ 25న ఏడుగురు నిందితులను ప్రస్తావిస్తూ 10వేల పేజీలతో తొలి ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో దేశంలో రాజకీయ సంచలనంగా మారింది. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు చాలా రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది లిక్కర్ వ్యాపారుల పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లను సీబీఐ ప్రస్తావించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల పేర్లు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మనిష్‌ సిసోడియా పేరు ప్రత్యేకంగా వినిపించింది. దేశవ్యాప్తంగా ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం ఈ కేసు మరోలా ఉంది. ఇందులో ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పేరు రావడంతో సంచలనంగా మారింది. ఆమెను రెండుసార్లు సీబీఐ విచారించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget