జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందా ? సైంటిఫిక్ సర్వే ప్రారంభించిన ఆర్కియాలజీ విభాగం
వారణాసిలోని జ్ఞానవాపి క్యాంపస్ లో సర్వే కొనసాగుతోంది. ఈ సందర్భంగా జ్ఞానవాపి వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వారణాసిలోని ప్రఖ్యాత జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయించాలన్న హిందూ సంఘాల తరపు న్యాయవాదుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు.
సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించే పనులను మొదలుపెట్టారు. కాశీలో విశ్వనాధుడి ఆలయాన్ని ఆనుకుని ఉండే ఈ మసీదు హిందూ దేవాలయమని హిందువులు, కాదు ఇది మసీదు మహమ్మదీయుల మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. గతంలోనూ కోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే చేపట్టగా ఓ శివలింగం లాటి ఆకృతి మసీదులో వెలుగు చూసింది. అయితే అది శివలింగం కాదని వాటర్ ఫౌంటేన్ అని ఇస్లాం మత పెద్దలు కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు..ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తో సైంటిఫిక్ సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ రోజు అధికారులు సర్వే మొదలు పెట్టారు.
#WATCH | Varanasi, UP: ASI (Archaeological Survey of India) to conduct survey of the Gyanvapi mosque complex today
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023
Visuals from outside the Gyanvapi premises pic.twitter.com/VrvywzKp99
#WATCH | Varanasi, UP: ASI (Archaeological Survey of India) to conduct survey of the Gyanvapi mosque complex today
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023
Visuals from outside the Gyanvapi premises pic.twitter.com/SXTKYcVXO1
#WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023
#WATCH | "This is a very glorious moment for us for the Hindu community & crores of Hindus...survey is the only possible solution to this Gyanvapi issue": Sohan Lal Arya, petitioner in the Gyanvapi mosque case https://t.co/QgylqUpCC0 pic.twitter.com/BlgWbSsVZO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023
#WATCH | "Today the Gyanvapi survey will be conducted, it is a good thing for us...the survey will begin at 7 am, can't say how long it will go on...": Sudhir Tripathi, advocate representing Hindu side https://t.co/QgylqUpCC0 pic.twitter.com/MHg9FtrC7O
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023