అన్వేషించండి

Viral Video: కటౌట్‌ చూసి అన్నీ నమ్మేయొద్దు డ్యూడ్... ఈ బామ్మ ఇంగ్లీష్ వింటే మీరు కూడా నిజమే అంటారు

సోషల్ మీడియా చాలా మందిని ఓవర్‌నైట్ స్టార్‌లను చేసింది. ఇప్పుడు ఓ బామ్మ కూడా ఇలానే ఫేమస్‌ అయిపోతోంది.

చాలా మంది సాధరణమైన వ్యక్తులు సోషల్ మీడియా పుణ్యామా అని గంటల్లోనే ఫేమస్ అయిపోతున్నారు. అప్పటి వరకు ప్రధాన మీడియా గుర్తించని టాలెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకంటున్నారు. అలాంటి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)

బెంగళూరులో రోడ్లపై తిరిగే బామ్మ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. షేర్‌లు, లైకులు కొడుతున్నారు. సిసిలియా మార్గరెట్ లారెన్స్  రోడ్లపై తిరుగుతూ దొరికింది తింటూ బతుకు నెట్టుకొస్తున్న మహిళ. 

ఓ నెటిజన్ ఆమెను కదలించి వివరాలపై ఆరా తీస్తే... తడుము కోకుండా ఇంగ్లిష్‌లో చెప్పిన సమాధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంగ్లీషులో పరిచయం చేసుకోవడం.. పాటలు పడటం మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)

గతంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బేబి ఇలానే సింగర్‌గా మారింది. సరదాగా సోషల్‌ మీడియా పాడిన ఓ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్క వీడియోతో ఆమెకు రఘు కుంచె పిలిచి సినిమా ఆఫర్స్‌ ఇచ్చారు. పలు సినిమాల్లో పాటలు కూడా పాడించారు. 


ఇటీవల కాలంలో కేటీఆర్ ఓ బాలిక పాట ఫిదా అయిపోయారు. ఆమె వివరాలు దేవిశ్రీ ప్రసాద్, తమన్‌కు పంపించారు. ఇలాంటి లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని రిక్వస్ట్ చేశారు. దానికి వాళ్లు కూడా స్పందించి తప్పకుండా అవకాశాలు ఇస్తామని సమాధానం ఇచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget