అన్వేషించండి

Tribute To Lata Mangeshkar:ఎక్కడకు వెళ్లినా నీ జ్ఞాపకాలు నీడలా తోడుగా ఉంటాయ్‌, లతామంగేష్కర్‌కు అమూల్ ఘన నివాళి

నైటింగేల్ ఆఫ్ ఇండియాను గౌరవిస్తూ, లతా మంగేష్కర్ చిరస్మరణీయ పాట 'తూ జహాన్ జహాన్ చ్లేగా మేరా సాయా సాత్ హోగా'ను ప్రస్తావిస్తూ అమూల్ "హమ్ జహాన్ జహాన్ చలేంగ్యే అప్కా సాయా సాత్ హోగా" అని రాశారు.

ఆదివారం కన్నుమూసిన లతామంగేష్కర్‌కు డెయిరీ బ్రాండ్ అమూల్ ఘనమైన నివాళి అర్పించింది. ట్విట్టర్‌లో ప్రముఖ గాయని కొత్త కార్టూన్‌ను షేర్ చేసింది.

Tribute To Lata Mangeshkar:ఎక్కడకు వెళ్లినా నీ జ్ఞాపకాలు నీడలా తోడుగా ఉంటాయ్‌, లతామంగేష్కర్‌కు అమూల్ ఘన నివాళి

ఈ కార్టూన్‌లో ప్రముఖ గాయని మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకదాంట్లో ఆమె మైక్ స్టాండ్‌ వద్ద పాడుతూ ఉంది. ఇంకొక చిత్రంలో  లతామంగేష్కర్‌ చేతుల్లో వీణ ఉంది ఆమె పాడుతోంది. మూడోది చిన్నపాప ఆ చిత్రాలను చూస్తూ ఉంది. 

నైటింగేల్ ఆఫ్ ఇండియాను అమూల్ గౌరవిస్తూ 1966 కల్ట్ క్లాసిక్ 'మేరా సాయా' నుంచి ఆమె చిరస్మరణీయమైన 'తూ జహాన్ జహాన్ చ్లేగా మేరా సయా సాత్ హోగా'(నువ్వు ఎక్కడికి వెళ్లినా నా నీడ నీ వెంటే ఉంటుంది) పాటను ప్రస్తావిస్తూ "హమ్ జహాన్ జహాన్ చలేంగే అప్కా సాయా సాత్ హోగా" (ఎక్కడకు వెళ్లినా నీ జ్ఞాపకాలు నీడలా మా తోడుగా ఉంటాయి )అని రాసింది.

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని స్టేడియానికి తీసుకువెళ్లిన వాహనం పూర్తిగా తెల్లటి పూలతో అలంకరించారు. వానానికి లతా మంగేష్కర్ ఫోటోను కూడా పెట్టారు. ఆమె పార్థివ దేహం ఉంచిన శవపేటికను కూడా  త్రివర్ణ పతాకంతో చుట్టారు. ఆమె అంతిమయాత్ర వెంట సైన్యం నడిచింది.
అంతిమ సంస్కారాల కోసం ప్రధాని నరేంద్రమోడీ వచ్చి నివాళులర్పించారు.

ఆ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను: డాక్టర్ సమ్దానీ

గత మూడేళ్లుగా ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సమ్దానీ మాట్లాడుతూ, "లతాజీ ఆరోగ్యం క్షీణించినప్పుడల్లా నేను ఆమెకు చికిత్స చేశాను, కానీ ఈసారి ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. మేము మా ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయాము. 

"అందరినీ సమానంగా చూసుకోవాలి" లతామంగేష్కర్‌ ఎప్పుడూ చెప్పేవారని డాక్టర్‌ చెప్పారు. "ఆమె తనకు అవసరమైన చికిత్స తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండేవాళ్లు దానిని ఎప్పుడూ ఆమె వాయిదా వేసుకోలేదు." అని ఆయన చెప్పారు.

"ఆమె చివరి క్షణాల్లో కూడా ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. గత కొన్నేళ్లుగా ఆమె ఆరోగ్యం బాగా లేదు. ఆమె ఎవరితోనూ ఎక్కువగా కలవలేకపోయారు. అయినా ఆ చిరునవ్వు చెరగలేదు. నా జీవితాంతం ఆమె చిరునవ్వును గుర్తుంచుకుంటాను. " అన్నారు డాక్టర్‌ సమ్దానీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget