అన్వేషించండి

Racist Attack In Texas: మీ ఇండియన్స్ అంటే నాకు అసహ్యం, టెక్సాస్‌లో అమెరికన్ మహిళ వీరంగం - అరెస్ట్

Racist Attack In Texas: టెక్సాస్‌లో భారతీయులపై ఓ అమెరికన్ మహిళ దుర్భాషలాడుతూ దాడికి దిగింది.

 Racist Attack In Texas:

దారుణంగా తిడుతూ..

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో భారతీయుల ప్రాతినిధ్యం తక్కువేమీ కాదు. నైపుణ్యం ఉన్న భారతీయులను ఆయా దేశాల్లోని కంపెనీలు పెద్ద మొత్తంలో ప్యాకేజీలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తుంటాయి. ఇంకొందరు ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్తుంటారు. అక్కడే స్థిరపడి ప్రశాంతంగా ఉన్నప్పటికీ..కొన్నిసార్లు వర్ణ వివక్షకు గురవుతుంటారు. భారతీయులంటే గిట్టని కొందరు అమెరికన్లు..దారుణంగా తిట్టడం, ఒక్కోసారి దాడులు చేయటం లాంటివి అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనే అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఓ మెక్సికన్ అమెరికన్ మహిళ...ఇండియన్ అమెరికన్స్‌పై బూతులతో విరుచుకుపడింది. అమెరికాను నాశనం చేస్తున్నారని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ శివాలెత్తి పోయింది. డల్లాస్‌లోని ఓ పార్కింగ్‌ ఏరియాలో ఈ గొడవ జరిగింది. "ఇండియన్స్ అంటే నాకు చాలా చిరాకు. లైఫ్ బాగుండాలనే ఆశతో అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు" అని అసహనం వ్యక్తం చేసింది ఆ మహిళ. దాడికి గురైన ఇండియన్‌ అమెరికన్స్‌ ఆమె మాట్లాడిందంతా వీడియో తీశారు. ట్విటర్‌లో పోస్ట్ చేశారు...అమెరికాలోని ఇండియన్ అమెరికన్లంతా షాక్ అయ్యారు. ఆ మహిళ తిట్టటంతోనే ఆగలేదు. వీడియో తీస్తుంటే..వద్దంటూ దాడికి పాల్పడింది. మీద పడి కొట్టింది. 

అరెస్ట్

"మా అమ్మ, వాళ్ల ముగ్గురు స్నేహితులతో డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది" అంటూ ఓ మహిళ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇలా మాట్లాడకూడదంటూ వీడియో తీసిన మహిళ ఎన్ని సార్లు వారించినా...ఆమె ఊరుకోలేదు. "ఇండియాలో అంతా బాగుంటే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు" అంటూ గట్టిగా అరుస్తూ మీద పడిపోయింది. మరో ట్విస్ట్ ఏంటంటే. వీడియో ఆపకపోతే గన్‌తో కాల్చేస్తానంటూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో చేతులు పెట్టి గన్ తీస్తున్నట్టుగా బెదిరించింది కూడా. ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తరవాత ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ కూడా చేశారు. ఆమెను జైల్లో పెట్టామంటూ ఫోటో పెట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget