అన్వేషించండి

HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 647 గ్రాడ్యుయేట్ & డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు

HAL Jobs 2023: నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు.  

HAL Jobs 2023: నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 647

పోస్టుల వారీగా ఖాళీలు..

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు: 186

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➤ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 05

➤ కంప్యూటర్ ఇంజినీరింగ్: 12

➤ సివిల్ ఇంజినీరింగ్: 10

➤ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 16

➤ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈ&టీసీ): 18

➤ మెకానికల్ ఇంజినీరింగ్: 50

➤ ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 04

➤ కెమికల్ ఇంజినీరింగ్: 04

➤ ఆర్ట్: 20

➤ కామర్స్: 20

➤ సైన్స్: 20

➤ ఫార్మసీ: 04

➤ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 03

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్: నెలకు రూ.9000.

* డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు: 111

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➤ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 03

➤ సివిల్ ఇంజినీరింగ్: 08

➤ కంప్యూటర్ ఇంజినీరింగ్: 06

➤ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 19

➤ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈ&టీసీ): 16

➤ మెకానికల్ ఇంజినీరింగ్: 50

➤ ల్యాబ్ అసిస్టెంట్: 03

➤ హోటల్ మేనేజ్‌మెంట్: 03

➤ నర్సింగ్ అసిస్టెంట్: 03

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్: నెలకు రూ.8000.

* ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు: 350

ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..

➤ ఫిట్టర్: 146

➤ టూల్ & డై మేకర్: 10

➤ టర్నర్: 20

➤ మెషినిస్ట్: 17

➤ కార్పెంటర్: 04

➤ మెషినిస్ట్(గ్రైండర్): 07

➤ ఎలక్ట్రీషియన్: 30

➤ డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్): 05

➤ ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 08

➤ పెయింటర్(జనరల్): 07

➤ షీట్ మెటల్ వర్కర్: 04

➤ మెకానిక్(మోటార్ వెహికల్): 06

➤ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా): 63

➤ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్): 12

➤ స్టెనోగ్రాఫర్: 05

➤ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్: 06

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్: నెలకు రూ.8000.

వయోపరిమితి: నిబంధనల మేరకు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 23.08.2023.

➥ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం తాత్కాలిక షెడ్యూల్: 04.09.2023 నుంచి 16.09.2023 వరకు. 

Notification

Registration on apprenticeship portal

Website

ALSO READ:

ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఫెలోషిప్‌ పోస్టులు, అర్హతలివే!
డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10, 11 వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 185 డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు.  బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన(ఫుల్ టైమ్- 10+2 తర్వాత 4 సంవత్సరాలు) డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

సాహా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఇంజినీర్, టెక్నీషియన్ & ఎల్‌డీసీ పోస్టులు
కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget