అన్వేషించండి

Sania Mirza : సానియా మీర్జా పెళ్లి మరోసారి పాకిస్థానీతోనే అయిపోయిందా ? అసలు నిజం ఏమిటంటే ?

Sania : సానియా మీర్జా రెండో సారి ఓ పాకిస్తాన్ యాక్టర్, సింగర్‌తో అయిందంటూ అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కారణం ఒకే ఒక్కటి. కానీ నిజం మాత్రం వేరు.

Did Sania Mirza tie the knot again after Shoaib Malik married Sana Javed : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు.. క్రికెటర్ షోయుబ్ మాలిక్ ట్రిపుల్ తలాక్ ఇచ్చి సనా జావెద్ అనే నటిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సానియా మీర్జా కూడా ఉమైన జస్వాల్ అనే  పాకిస్తాన్ నటుడు, సింగర్ ను రెండో పెళ్లి చేసుకుందన్న ప్రచారం ఒక్క సారిగా ప్రారంభమయింది. దీనికి కారణం ఉమైర్ జస్వాల్ పెళ్లి దుస్తుల్లో చేసిన ఓ ఇన్ స్టా పోస్టే.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Umair Jaswal (@umairjaswalofficial)

 

హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?

నిజానికి ఉమైర్ జస్వాల్, సానియా మీర్జా ఎక్కడైనా కలిశారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. వారు కలిసినట్లుగా ఒక్క ఫోటో కూడా లేదు. అయినా ఏకంగా పాకిస్థాన్ సోషల్ మీడియా పెళ్లి చేసేసింది. దానికి కారణం ఒకే ఒక్క లింక్. అదేమిటంటే.. ఈ ఉమైర్ జస్వాల్ ఎవరో కాదు.  సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత షోయుబ్ మాలిక్ చేసుకున్న సనా జావెద్ అనే నటి మాజీ భర్త. మాలిక్ పరిచయమయ్యే వరకూ జస్వాల్ తోనే గడిపిన సనా జావెద్ ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ చెప్పించుకుని మాలిక్ కు దగ్గరయింది. ఉమైర్ జస్వాల్ మాత్రం ఒంటరిగా ఉండిపోయాడు.                                                

అలాంటి ఉమైర్ జస్వాల్ తాజాగా పెళ్లి దుస్తుల్లో ఫోటో పెట్టడంతో తన మాజీ భార్య సనా జావెద్, ఆమెను పెళ్లి చేసుకున్న షోయుబ్ మాలిక్‌లకు షాక్ ఇచ్చేందుకు సానియా మీర్జానే పెళ్లి చేసుకున్నారని పాకిస్తాన్ సోషల్ మీడియా కథకలు కొత్త కథలు వండి ప్రారంభించారు. ఇదేగో  బాగుందని.. తన మాజీ భార్యకు..ఆమె ప్రస్తుత భర్తకు మానసికంగా వేధించడానికి పనికొస్తుదంని అనుకున్నాడేమో కానీ ఉమైర్ జస్వాల్ కూడా స్పందించలేదు.                          

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్

ఇలాంటి రూమర్స్ కు స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దశంతో సానియా మీర్జా, ఆమె కుటుంబం ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించడం మానేసింది. సానియా మీర్జా సోషల్ మీడియాలో అకౌంట్లలో ఎప్పుడూ ఉమైర్ జైస్వాల్ తో కలిసి ఉన్న  ఫోటోలు పెట్టలేదు. తాజాగా మరో పెళ్లి గురించి కానీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎలాంటి పోస్టులు పెట్టలేదు.      

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
United States IRAN War: 'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
'ఒక్క సైనికుడు మా భూభాగంలో అడుగుపెట్టినా కాళ్లు నరికేస్తాం' అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ 
ABP Desam Top 10, 10 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 10 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget