Bundelkhand Expressway : మోదీ అలా ప్రారంభించారు.. ఇలా కొట్టుకుపోయింది ! బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేపై ఎన్ని సెటైర్లో
రూ. పదిహేను వేల కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన వారానికి వర్షంలో అనేక చోట్ల డ్యామేజ్ అయింది. ఉపయోగించడానికి పనికి రాకుండా పోయింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
Bundelkhand Expressway : ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారం రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేసే ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ రహదారి వల్ల బుందేల్ ఖండ్ జాతకం మారిపోతుందని బీజేపీ వర్గాలు చెప్పాయి. ఈరహదారి వీడియోలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
Seamless connectivity
— Manoj Kotak (@manoj_kotak) July 16, 2022
Economy boost
Industrial Development
Opportunities for youth
Ensured for Bundelkhand
Foundation of #BundelkhandExpressway was laid in 2020 by Shri @narendramodi ji and today it was inaugurated by him.
Exemplary swift developmental governance ! pic.twitter.com/S6KIfPtSqA
అయితే వారం రోజుల తర్వాత ఇప్పుడు ఆ రహదారి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ భిన్నమైన కారణంతో. భారీ వర్షాలు రావడంతో ఎక్స్ ప్రెస్ చాలా చోట్ల కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల గొయ్యిలు పడిపోయాయి.దీంతో ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. వేల కోట్లు పెట్టి నిర్మించిన ఈ రోడ్ దుస్థితి ఇప్పులు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
What a shame !!!
— 🍂Vishnu Mahawar🍂 (@Vishnu__Mahawar) July 21, 2022
Just after 4-5 days of inauguration only
This is how system is hollow from inside.🤦#BundelkhandExpressway pic.twitter.com/OIFB2agsbR
పలు చోట్ల రహదారికి భారీ డ్యామేజీ చోటు చేసుకుంది. నెటిజన్లు ఫోటోలతో సహా ప్రదర్శిస్తున్నారు.
Newly Inaugurated Bundelkhand Expressway after One Heavy Rain 🌧️
— droneman (@Drone_Construct) July 22, 2022
Quality RIP 😔😔#BundelkhandExpressway #Bundelkhand_Expressway #roadquality #Expressway #indianroads #infrastructure @NHAI_Official pic.twitter.com/L2So1cEAcw
కొంత మంది బుందేల్ ఖండ్ రహదారిపై పడిన గోతుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి వెదుకుతున్నట్లుగా వేసిన కార్టూన్ ను వైరల్ చేస్తున్నారు.
#RupeeVsDollar
— Mabrin Batliwalla (@MabrinB) July 22, 2022
Rs 14850 crores #BundelkhandExpressway, inaugurated with much fanfare just 5 days ago by our #vishwaguru caved in with the first showers. #RupeeFall being depicted below in the many craters lining our roads&highways across the country is a stark reality today.👇👇 pic.twitter.com/wNstC2jhnZ