అన్వేషించండి

Colonel Sofiya Qureshi: కల్నర్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు - మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Case Against Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషి గురించి అనుమచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రిపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Case Against Madhya Pradesh Minister For Remarks On Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  పోలీసు కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విజయ్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్‌ను కోర్టు ఆదేశించింది.
 
కల్నర్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిషా 

 మధ్యప్రదేశ్‌లోని బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఆమె మతాన్ని, సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ఒక బహిరంగ సభలో మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని, వారి  వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపారని వ్యాఖ్యానించారు. మన హిందువుల బట్టలు విప్పిన వారి జాతి బిడ్డను ప్రతీకారం తీర్చుకోవడానికి పంపించామని చెప్పుకొచ్చారు.  ఈ వ్యాఖ్యలు సోఫియా ఖురేషీ మతం, గుర్తింపును దెబ్బతీసేలా, ఆమెను అవమానకరంగా చిత్రీకరించేలా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  

పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో కీలక పాత్ర 

కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక గౌరవనీయ అధికారి. ఆమెను మత కోణంలో చిత్రీకరించడం, ఆమె మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తీవ్రమైన మతవిద్వేష ధోరణిని ప్రతిబింబిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి  పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 

తప్పుగా అర్థం చేసుకున్నారన్న మంత్రి 
 
తన మాటలు తప్పుగా అర్థంచేసుకున్నారని వివాదం రేగడంతో మంత్రి  వివరణ ఇచ్చారు. తాను ఆమెను ఏమీ అనలేదని  ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, దేశ భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని హైలైట్ చేసినట్లు పేర్కొన్నారు. సోఫియా పేరు లేదా మతాన్ని నేరుగా ప్రస్తావించలేదని,  విపక్షాలు తన మాటలను వక్రీకరించాయని ఆరోపించారు. కానీ వీడియోలు స్పష్టంగా ఉండటంతో కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించింది.                                   

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget