అన్వేషించండి
Advertisement
China Factory Fire: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం- 36 మంది మృతి
China Factory Fire: చైనాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
China Factory Fire: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు.
ఇలా జరిగింది
అన్యాంగ్ నగరంలోని ఫ్యాక్టరీలో మంగళవారం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 36 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు, మరో ఇద్దరు అదృశ్యమయ్యారు.
Massive fire breaks out in China factory. 36 people said to have been killed in the accident in Henan province.#china#chinafire#henandead #chinafirevideo pic.twitter.com/UKTDBquzpY
— Ajay Saxena (@jxn66778) November 22, 2022
అన్యాంగ్ సిటీలోని "హైటెక్ జోన్"లో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ ప్రమాదంలో సుమారు 36 మంది చనిపోయారని, ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపారని సీసీటివి రిపోర్ట్ చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion