అన్వేషించండి

CDS Anil Chauhan: ఫైటర్ జెట్లను భారత్ కోల్పోయిన మాట నిజమే - సీడీఎస్ అనిల్ చౌహాన్ ఇంటర్యూ - కాంగ్రెస్ వాదన నిజమేనా ?

Fighter jets: సీడీఎస్ అనిల్ చౌహాన్ ఫైటర్ జెట్లు కల్పోవడంపై చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కొన్ని జెట్లను కోల్పోయినట్లుగా ఆయన అంగీకరించారు.

CDS Anil Chauhan fighter jets : భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు పరస్పర దాడుల్లో భారత్ ఫైటర్ జెట్లను కోల్పోయిందని ఎన్ని జెట్లను కోల్పోయిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపై  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వైమానిక దళం (IAF) 2025 మేలో పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు రోజుల ఆపరేషన్ సిందూర్ సంఘర్షణలో కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయినట్లు మొదటిసారిగా ధృవీకరించారు. సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 


పాకిస్తాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్ లో  కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయినట్లు ఒప్పుకున్నారు, కానీ ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు. ఇంటర్యూలో “ముఖ్యమైన విషయం జెట్లు కూలిపోవడం కాదు, అవి ఎందుకు కూలిపోయాయి ... ఏ తప్పిదాలు జరిగాయి అనేది ముఖ్యం. సంఖ్యలు ముఖ్యం కాదు” అని అనిల్ చౌహాన్ ప్రకటించారు.  

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, మే 7న జరిగిన సంఘర్షణలో ఆరు భారత ఫైటర్ జెట్లు, అందులో నాలుగు రాఫెల్ జెట్లను కూల్చినట్లు ప్రకటించుకున్నారు.  ఈ వాదనను చౌహాన్ ఫేక్ అని ఖండించారు.  

జెట్లు కూలిపోవడానికి వ్యూహాత్మక తప్పిదాలే కారణమని, భారత వైమానిక దళం ఈ తప్పిదాలను గుర్తించి, రెండు రోజుల్లో సవరించుకుని మళ్లీ దీర్ఘ-దూర లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు. 

భారత్ ఫైటర్ జెట్లను కోల్పోయిందని ఎన్ని కోల్పోయిందో ప్రజలకు సమాచారం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Skoda Kushaq EMI Calculator: స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే
స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే
Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్
ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Embed widget