అన్వేషించండి

Lok Sabha Security Breach: సభలో దాడి జరగ్గానే బీజేపీ ఎంపీలు భయపడి పారిపోయారు, రాహుల్ గాంధీ సెటైర్లు

Lok Sabha Security Breach: లోక్‌సభలో దాడి జరగగానే బీజేపీ ఎంపీలు పారిపోయారని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

Parliament Security Breach:

రాహుల్ సెటైర్లు..

లోక్‌సభలో దాడి (Lok Sabha Security Breach) జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు వెంటనే సభ నుంచి పారిపోయారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్...లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకురాగానే బీజేపీ ఎంపీలు భయపడిపోయారని విమర్శించారు. ఆ దాడి అసలు ఎందుకు జరిగిందో గమనించాల్సిన అవసరముందని అన్నారు. వాళ్లు దాడి చేసేలా ఏ పరిస్థితులు అలా ప్రేరేపించాయో తెలుసుకోవాలని సూచించారు. దేశంలో నిరుద్యోగం దారుణంగా పెరుగుతోందని, ఈ సమస్యే వాళ్లు దాడి చేసేలా చేసిందని తేల్చి చెప్పారు. లోక్‌సభలో జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే కారణాన్ని చూపిస్తూ శీతాకాల సమావేశాల్లో మొత్తం రెండు సభలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పార్లమెంట్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు ప్రతిపక్ష ఎంపీలు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. ఇవాళ (డిసెంబర్ 22) జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"లోక్‌సభలోకి ఇద్దరు యువకులు దూసుకొచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు భయపడిపోయారు. వెంటనే సభ నుంచి పారిపోయారు. దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. కానీ ఆ యువకులను దాడికి ప్రేరేపించిన పరిస్థితులను గమనించాలి. ఈ తరహాలో వాళ్లు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ఇలా దాడి చేశారు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

మీడియా అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెడుతోంది తప్ప కీలకమైన సమస్యల గురించి మాత్రం చర్చించడం లేదని మండి పడ్డారు రాహుల్ గాంధీ. తాను ఓ వీడియో తీసిన విషయాన్నే పదేపదే హైలైట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget