అన్వేషించండి

Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Tirupati Laddu Issue : తిరుపతి లడ్డూ అంశంపై పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందించారు. తప్పుగా అర్థం చేసుకున్నారని.. విదేశాల్లో ఉన్నందున వచ్చిన తర్వాత స్పందిస్తానని తెలిపారు.

Prakash Raj and Pawan Kalyan On Tirupati Laddu Issue : తిరుపతి లడ్డూ కల్తీ అంశం  ప్రకాష్ రాజ్ , పవన్ కల్యాణ్ ల మధ్య కొత్త వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. దుర్గమ్మ గుడిలో మెట్లు శుభ్రం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రకాష్ రాజ్ తనపై చేసిన ట్విట్టర్ కామెంట్లపై మండిపడ్డారు. తాను ప్రకాష్ రాజ్ ను ఎంతో గౌరవిస్తానన్నారు. అయితే తాను తిరుపతి లడ్డూ విషయంపై స్పందిస్తే.. ఆయన కించపరిచేలా మాట్లాడారని..సహించేది లేదన్నారు. పవన్ కల్యాణ్ విమర్శలపై  ప్రకాష్ రాజ్ స్పందించారు. నేపాల్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి తన సోషల్ మీడియాలో ఖాతాలో వీడియో పోస్టు చేశారు. 

తాను చెప్పిన అంశాన్ని పవన్ కల్యాణ్ వేరేగా అర్థం చేసుకున్నారని .. తన ట్వీట్‌ను మరోసారి చదవాలన్నారు.  తాను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను 30 తారికు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తానన్నారు. 

ఇంతకు మూడు రోజుల కిందట  ముందు పవన్ కల్యాణ్.. లడ్డూ ఇష్యూపై స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలన్నారు. 

పవన్ స్పందనపై ప్రకాష్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని..  నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి  కానీ  అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. 

ఈ ట్వీట్ పైనే విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర ఘాటుగా స్పందించారు. రంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది.. కానీ ఇలాంటి విషయాల్లో ఇలా మాట్లాడితే బాగుండదు.. సెక్యూలరిజం అంటే టూ వే.. వన్ వే కాదు అని  మండిపడ్డారు. 

నెలాఖరులో.. ప్రకాష్  రాజ్ హైదరాబాద్‌కో .. విజయవాడకో వచ్చి స్పందించిన తర్వాత దీనిపై మరింత రాజకీయం రాజుకునే అవకాశం ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త! భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ - కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ వాసులారా జాగ్రత్త! భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ - కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
DEVARA X JIGRA Interview: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
Muda Case: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు గట్టి ఎదురుదెబ్బ-గవర్నర్‌ ఆదేశాలు సరైనవేననన్న కోర్టు
Embed widget