అన్వేషించండి

Weather Update:ఎండ నుంచి తెలుగు ప్రజలకు ఉపశమనం- వారం రోజుల వెదర్‌ అప్‌డేట్ ఇక్కడ చూడండి!

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వారమంతా ఇలాంటి వెదర్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Weather Update:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగా రుతుపవనాలు వచ్చినప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు పడటం లేదు. రుతుపవనాలు ఒక్కసారిగా మందగించడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రుతుపవనాలు వచ్చాయా అని ప్రశ్నించుకునే స్థితికి వాతావరణం చేరుకుంది. కానీ మంగళవారం నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వస్తున్న మార్పులు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి.  

తెలంగాణలో వాతావరణం
తెలంగాణ ప్రస్తుతం పలు చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గత కొన్ని రోజలుగా విపరీతమైన ఉక్కపోత, ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వాతావరణం కాస్త ఆహ్లాదాన్ని పంచుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం అవకాశం ఉంది. ప్రస్తుతం మేఘావృతమైన వాతారణం కారణంగా  ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.హైదరాబాద్‌లోని మంగళ్‌హట్ ప్రాంతంలో ఈ ఉదయం ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. తేమ 77 శాతం ఉంది.  హైదరాబాద్‌లో ప్రస్తుతానికి వర్షాలు లేకపోయినా సాయంత్రానికి కల్లా వర్షాలు పడేే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు కాస్త ఉపశనం పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో కూడా మేఘావృతం ఎక్కువగా ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుంచి 34 డిగ్రీల మధ్యే ఉంటుందని చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, కడప, నెల్లూరు వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.  

వివిధ ప్రాంతాల్లో వాతావరణ ఎలా ఉంటుంది?
హైదరాబాద్: రోజంతా మేఘావృతమై ఉంటుంది. తేమ ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత 26-32 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.  

విజయవాడ: రోజంతా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 28-34 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. మధ్యాహ్నం తర్వాత వర్షం కురుస్తుందని అంచనా ఉంది. 

విశాఖపట్నం: మేఘావృతం ఉండటం వల్ల ఉష్ణోగ్రత 27-32 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి.  

తిరుపతి: మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 26-33 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. వర్షం పడే అవకాశం ఉంది.  
రుతుపవనాలు చురుగ్గా మారడంతో మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షాల్లో వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావం బుధవారం కూడా కంటిన్యూ అవుతాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వానలు జోరు అందుకుంటాయని అంచనా వేస్తున్నారు. 

తుపాను సూచనలు
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం మొత్తం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. తుపాను సూచనలు లేవు కానీ, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మాత్రం పరిస్థితులు మారుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ తేమ కారణంగా ఉక్కపోత ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల జనానికి అసౌకర్యం కలుగుతుంది. 

ఈ వారమంతా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుంది. గురువారం (జూన్ 12) ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. శుక్రవారం (జూన్ 13) మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. శనివారం (జూన్ 14), ఆదివారం (జూన్ 15) కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.  సోమవారం (జూన్ 16) అక్కడక్కడ గాలివానకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget