అన్వేషించండి

Air Quality Index: తెలుగు రాష్ట్రాలలో మెరుగుపడుతున్న గాలి నాణ్యత, తిరుపతిలో మాత్రం!

Air Quality Index: ఒక ప్రాంతంలో కాలుష్య స్థాయిలు పెరిగేకొద్దీ, ప్రజా ఆరోగ్యం, జీవిత కాల ప్రమాణం తగ్గిపోతుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యత ఎంత అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana:

తెలంగాణ (Telangana) రాష్ట్రం లో గాలి నాణ్యత సూచీ ఈరోజు 55  పాయింట్లను చూపిస్తోంది .  ఇది నిన్నటికంటే ఒక పాయింట్ మాత్రమే ఎక్కువ. అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 16 పాయింట్లు ,   పీఎం టెన్‌ సాంద్రత 34 గా రిజిస్టర్ అయింది. నిన్నటికి దారుణంగా పడిపోయిన గద్వాల్ లో గాలినాణ్యత ఇప్పుడు చాలా మెరుగుపడింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 57 15 36 26 90
బెల్లంపల్లి  ఫర్వాలేదు 55 14 38 26 90
భైంసా  ఫర్వాలేదు 55 14 34 25 91
బోధన్  ఫర్వాలేదు 72 22 37 25 91
దుబ్బాక  బాగుంది 38 19 38 24 78
గద్వాల్  బాగుంది 38 9 23 24 84
హైదరాబాద్ బాగుంది 30 17 27 24 85
జగిత్యాల్  ఫర్వాలేదు 58 31 58 26 85
జనగాం  ఫర్వాలేదు 67 25 67 24 78
కామారెడ్డి బాగుంది 36 18 36 25 84
కరీంనగర్  ఫర్వాలేదు 57 30 57 25 88
ఖమ్మం  బాగుంది 29 16 29 29 72
మహబూబ్ నగర్ బాగుంది 34 19 34 27 70
మంచిర్యాల ఫర్వాలేదు 80 43 80 26 85
నల్గొండ  బాగుంది 48 19 48 27 71
నిజామాబాద్  బాగుంది 40 21 40 25 83
రామగుండం  ఫర్వాలేదు 82 44 82 26 84
సికింద్రాబాద్  బాగుంది 31 19 30 24 90
సిరిసిల్ల   బాగుంది 43 23 43 25 84
సూర్యాపేట బాగుంది 53 13 28 24 89
వరంగల్ పరవాలేదు  38 9 16 25 84

Read Also: Weather Latest Update: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం, నేడు ఈ జిల్లాల్లో కుండపోత - ఐఎండీ

హైదరాబాద్ నగరంలో .. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత  మెరుగ్గా ఉంది . అయినా సరే నగరంలో  ట్రాఫిక్ నియంత్రణ కోసం గానీ, కాలుష్యాన్ని నివారణ కోసం గానీ  వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం భవిష్యత్తుకు కూడా మంచిది.  హైదరాబాద్లో  గాలి నాణ్యత 52  ప్రస్తుత PM2.5 సాంద్రత 1   గా  పీఎం టెన్‌ సాంద్రత 36  గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 55 14 16 23 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 36 11 35 22 92
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 82 27 63 23 94
కోఠీ (Kothi) బాగుంది 46 11 23 25 82
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 57 15 50 23 89
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 25 6 14 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 53 14 51 23 93

Read Also: Andhra Pradesh Flood: ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తున్న గోదావరి- అప్రమత్తమైన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత 50   పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  144ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 22 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  70 21 48 28 80
అనంతపురం  పరవాలేదు   90 30 56 26 74
బెజవాడ  బాగుంది 43 10 2 25 97
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  61 17 33 31 68
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 6 4 26 82
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  66 19 44 29 78
విజయనగరం  పరవాలేదు  68 20 45 28 80
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget