WhatsApp Down: వాట్సాప్, ఫేస్‌బుక్ డౌన్.. ఫన్నీ మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడంతో నెటిజనులు ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేశారు. వాటిని చూస్తే మీరు తప్పకుండా నవ్వుకుంటారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. మెసేజింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సర్వర్స్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా కొన్నిసార్లు పర్యాయాలు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుతం ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు చాలా సమయం నిలిచిపోవడం చర్చయనీయాంశం అయింది. ఇది సైబర్ అటాక్ అయి ఉండొచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున అన్ని సేవలను పునరుద్ధరించారు.
భారత్‌లో 41 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు ఉండగా.. వాట్సాప్‌ను 53 కోట్ల మంది వినియోగిస్తున్నారు. చాటింగ్ కోసం అతిగా ఉపయోగించే వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో చాలామందికి ఏదో కోల్పోయిన భావం కలిగింది. దీంతో అంతా ట్విట్టర్ మీద పడ్డారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్స్ ట్వీట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీటిని చూస్తే మీరు తప్పకుండా నవ్వుకుంటారు.
Our reaction after knowing #Facebook, #Instagram & #Whatsapp we're down! 🤧#MostEligibleBachelor #MEBOnOct15th @AkhilAkkineni8 @hegdepooja pic.twitter.com/THS7nxzBv3
— GA2 Pictures (@GA2Official) October 4, 2021
The current situation in the world right now #facebookdown #WhatsApp #whatsappdown #instagram #DeleteFacebook pic.twitter.com/DLPRglD3bL
— Power Management (@Mr_PM_6) October 5, 2021
After #facebookdown #instagramdown and #whatsappdown
— Firangi Grill✨Dhoni stan💛 (@NakhareWali) October 5, 2021
Mark Zuckerberg be like* pic.twitter.com/fBUKOTGAxL
The story of outage. #FacebookDown #WhatsAppDown pic.twitter.com/ATA2gyHnGS
— Farrago Abdullah (@abdullah_0mar) October 5, 2021
Yesterday's Situation 😌#whatsappdown #instagramdown #facebookdown #serverdown pic.twitter.com/Izvt58Xres
— DagarTrends (@DagarTrends) October 5, 2021
Insta/WhatsApp/Fb users tomorrow 😂#WhatsAppDown #facebookdown pic.twitter.com/CG3vcphQwG
— विकास शर्मा (@VikasSh81135052) October 5, 2021
How I sleep other days Vs last night. #instagramdown #WhatsAppDown pic.twitter.com/S4owxdbxrn
— Atulya (@WhyJustsaying) October 5, 2021
Twitter never disappointed us♥️🇵🇰#Whatsappdown pic.twitter.com/YnM2TjWvAI
— Waseem Anjum (@WaseemAnjum983) October 5, 2021
#MARK Zuckerberg finding to Facebook, Instagram and Whatsapp root problem where are down....#DeleteFacebook #WhatsAppDown 😆 pic.twitter.com/keUznuwXg3
— Notícias (@Notcias18013662) October 5, 2021
Everyone: Facebook, Instagram, Whatsapp isn't working
— OyeLabs (@oyelabs) October 5, 2021
Professor: That's where Twitter comes in#InternetShutDown #WhatsAppDown #facebookdown #instadown pic.twitter.com/o48Hbznfqw
Yesterday After 9PM 🥴🥴🙏#serverdown #Telegram #WhatsAppDown #instagramdown #facebookdown #InternetShutDown pic.twitter.com/pAiCH9ZHTg
— Keerthy fc tamilnadu™ (@keerthy_jeeva) October 5, 2021
Mark Zuckerberg right now 🤭#serverdown #WhatsAppDown #facebookdown #instagramisdown pic.twitter.com/wdtOs2MOVR
— Memesbyshashwat👻👻 (@memesbyshashwat) October 5, 2021
Scenes...#instagramdown #whatsappdown #facebookdown pic.twitter.com/faulh0b7Ay
— 𝕄𝕒𝕙𝕒𝕞 (@itsmaham_66) October 5, 2021
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్