అన్వేషించండి

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

జామకాయని పోలి ఉన్న ఈ పండు గురించి మీకు తెలుసా? దీన్ని తింటే బరువు తగ్గుతారట.

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఉన్న అన్నీ మార్గాలు ట్రై చేసి విసిగిపోయారా? ఈ పండు తిని చూడండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇది ఎక్కడ అంటే అక్కడ కనిపించే సాధారణ పండు కాదు. చూసేందుకు జామకాయ మాదిరిగా ఉంటుంది. దాని పేరే గార్సినియా కంబోజియా. మలబార్ చింతపండు అని కూడా అంటారు. ఇదొక ఉష్ణమండల పండు. బరువు తగ్గించేందుకు పురాతన కాలం నుంచి ఉపయోగించబడుతూ వస్తుంది. భారతదేశంలో పశ్చిమ కనుమల వెంట దీన్ని సాగు చేస్తారు. ఆగ్నేసియా, భారత్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండే ఉష్ణమండల పండు. ఇది జీవక్రియ రేటుని వేగవంతం చేసి బరువు నిర్వహణకి దోహదపడుతుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పండుని బరువు తగ్గించే సప్లిమెంట్లు, మందుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.  

ఎందుకు ప్రసిద్ది చెందింది

గార్సినియా కాంబోజియా పండు తొక్కలో శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులోని హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్(HCA) బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. కొవ్వుని ఉత్పత్తి చేయకుండా అడ్డుకుంటుంది. వేగవంతమైన జీవక్రియని ప్రోత్సహిస్తుంది.   

HCA అంటే ఏంటి?

హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ అనేది క్రియాశీల సమ్మేళనం. ఇన్సులిన్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం గార్సినియా తీసుకుంటే ఆకలి అణచి వేస్తుంది. హెచ్సీఏ మెదడులో సెరోటోనిన్ స్థాయిలని పెంచుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఆకలిని నియంత్రించడం వల్ల తక్కువ కేలరీలు తీసుకోవడంలో ప్రోత్సహిస్తుంది.

కొవ్వు రాకుండా చేస్తుంది

హెచ్సీఏ సిట్రేట్ లైట్ అనే ఎంజైమ్ ని అడ్డుకుంటుంది. ఈ ఎంజైమ్ నిరోధించడం వల్ల కార్బోహైడ్రేట్ ను కొవ్వుగా మారుస్తుంది. కొవ్వు ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా కొవ్వు ఏర్పడకుండా శరీరంలోని కొవ్వుని విధులకి ఉపయోగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులని తగ్గిస్తాయి. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లని నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్తకణాల సంఖ్యని పెంచుతుంది.

బరువు తగ్గించేందుకు గార్సినియా మంచిదని అద్భుతమైన పండుగా పని చేస్తుందని చెప్తూ ఉంటారు. అయితే దీని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం దీన్ని అధికంగా తీసుకోవడం అంతగా సురక్షితం కాదని చెప్తుంటారు.

Also Read: మీ పిల్లలకి ఫోన్ ఇస్తున్నారా? ఇక వాళ్ళు మాట్లాడటం, నడవడం కష్టమే!

గార్సినియా కాంబోజియా సైడ్ ఎఫెక్ట్స్

2017లో ఎఫ్ డీఏ బరువు తగ్గించుకునే వాళ్ళు గార్సినియా పండు తీసుకోవడం మానేయాలని హెచ్చరించారు. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల తీవ్రమైన కడుపులో అసౌకర్యం, కాలేయ సమస్యలు వచ్చాయని నివేదించారు. అతిసారం, తలనొప్పి, చర్మం మీద దద్దర్లు వంటి సమస్యలు ఎదురవుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

 

టాప్ హెడ్ లైన్స్

Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget