అన్వేషించండి

Valentine's Day 2022: మనసును తాకే అందమైన ప్రేమ సందేశాలు ఇవిగో

ప్రేమికుల రోజున పంపించేందుకు అందమైన కోట్స్ గురించి వెతుకుతున్నారా? ఇవి నచ్చాయేమో చూడండి.

కొందరిని చూడగానే గుండె అదుపుతప్పుతుంది, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. పిచ్చిఅరుపులు కూడా శ్రావ్యమైన సంగీతంలా అనిపిస్తాయి. ప్రేమలో పడిన క్షణం ఇలాగే ఉంటుందట ఎవరికైనా.  ప్రేమ నిండి మునిగిపోయిన జంటల కోసం, ప్రేమను వ్యక్తపరచడానికి చకోర పక్షిలా ఎదురుచూసే ఒంటరి జీవితాల కోసం ఏడాదికోసారి వస్తుంది ‘వాలెంటైన్స్ డే’. ప్రేమించిన వారికి అందమైన బహుమతితో పాటూ, మనసును తాకే అందమైన ప్రేమ సందేశాలతో మీ ప్రేమను వ్యక్తపరచండి. అందుకు ఈ ప్రేమ సందేశాలలో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని ప్రేయసి లేదా ప్రియుడికి పంపండి. మీ ప్రేమకు పడిపోవడం ఖాయం. ఇంకెందుకాలస్యం... ఫిబ్రవరి 14న మీ ప్రేమ వ్యక్తపరిచేయండి. 

నేను ప్రాణంతో ఉన్నాను..అది అందరికీ తెలుసు  కానీ...
నా ప్రాణం నీ దగ్గర ఉంది అని నీకు తప్ప ఎవరికీ తెలియదు
హ్యాపీ వాలెంటైన్స్ డే

నువ్వు నా నవ్వు- నువ్వు నా కోపం
నువ్వు నా ఆస్తి - నువ్వు నా స్వార్థం
నువ్వు నా ఆశ - నువ్వు నా భయం
నువ్వు నా ధైర్యం - నువ్వు నా నీడ
నువ్వు నా తోడు - నువ్వే నా ప్రపంచం
హ్యాపీ వాలెంటైన్స్ డే

నా నిన్నటి కలా
రేపటి ఆశ
నేటి శ్వాస
అన్నీ నువ్వే
హ్యాపీ వాలెంటైన్స్ డే

నిన్న మొన్నటి వరకూ
నాచుట్టూ ఉన్నావు
వెనుకకు చూస్తే 
గుప్పెళ్ల కొద్దీ జ్ఞాపకాలు పరిచేసి పోయావు
నువ్వు మళ్లీ తిరొగొస్తావని ఆశపడుతున్నా...
హ్యాపీ వాలెంటైన్స్ డే

ప్రేమను పంచే నీ హృదయాన్ని 
నా జన్మజన్మలకు కానుకగా ఇస్తావా?
హ్యాపీ వాలెంటైన్స్ డే

నీపై ఉన్న ప్రేమను చెప్పాలంటే 
ఒక్క క్షణం చాలు..
చూపించాలంటే ఈ జన్మ చాలదు
హ్యాపీ వాలెంటైన్స్ డే

నేను ఎక్కువ సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా?
నువ్వు నా పక్కన ఉన్నప్పుడే..
హ్యాపీ వాలెంటైన్స్ డే

నా ఊహల్లో నువ్వు
నా ఆనందంలో నువ్వు
నా గుండెల్లో నువ్వు
నేను అనే పదానికి అర్థానివే నువ్వు
హ్యాపీ వాలెంటైన్స్ డే

Meeting you was fate. 
becoming your friend was a choice,
but falling in love with you was beyond my control

Without you, I am nothing. 
With you, I am something. 
Together we are everything

No poems no fancy words I just want the world to know that I love you. 
My princess with all my heart. 
Happy Valentines Day

I promise you no matter what happens I will be there with you always! 
Happy Valentines Day!

Your unique, your caring and your the best. 
And I am the luckiest to have you in my life. 
Happy Valentines Day My Sweet Heart!

When I hear you, my heart soars high. 
When I see you, I know the reason why. 
So let me hold your hand, make you mine. 
Love You 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Embed widget