అన్వేషించండి

Uric Acid : యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎక్కువైతే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Uric Acid Explained : యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువైతే ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉన్నాయి. మరి ఇది పెరగడానికి కారణాలు ఏంటి? ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్లలో క్రిస్టల్స్ ఏర్పడి నొప్పి వస్తుంది.
  • రెడ్ మీట్, మద్యం, ఊబకాయం యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి.
  • కీళ్ల నొప్పులు, పాదాల వాపు, కిడ్నీ స్టోన్స్ దీని లక్షణాలు.
  • నీరు, ఫైబర్ అధికంగా తీసుకుంటూ వ్యాయామం చేస్తే నియంత్రణలో ఉంటుంది.

High Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో సహజంగా తయారయ్యే టాక్సిన్లలో ఒకటి. ఈ వ్యర్థం శరీరంలో ఎక్కువ మోతాదులో పేర్కొంటే వివిధ సమస్యలు వస్తాయి. మనం తినే కొన్ని ఆహారాల్లో ఉండే ప్యూరిన్స్ జీర్ణం అయినప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. సాధారణంగా ఇది రక్తంలో కలిసిపోయి కిడ్నీల ద్వారా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అలా వెళ్లకుండా పేరుకుపోయినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవ్వడం లేదా కిడ్నీలు దాన్ని పూర్తిగా బయటకు పంపలేకపోవడం వల్ల రక్తంలో దీని స్థాయిలు పెరిగిపోతాయి. అప్పుడు కీళ్లలో చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి నొప్పి, వాపు వంటి సమస్యలు రావచ్చు. ఈ ప్రక్రియను గౌట్ అంటారు.

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు

రెడ్ మీట్, సీ ఫుడ్ ఎక్కువగా తినడం, నీళ్లు తక్కువ తాగడం, మద్యం సేవించడం, ఊబకాయం, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచుతాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇది ఎక్కువ అవుతుంది.

యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే లక్షణాలు

యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగితే అది పూర్తిగా హానికరం కాదు. నిజానికి ఇది ఒకరకంగా యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కానీ దీని స్థాయిలు చాలా తగ్గిపోయినా.. పెరిగినా.. శరీర కణాల రక్షణ తగ్గి తరచూ అలసట, నీరసం, బలహీనత వంటి సమస్యలు కనిపించవచ్చు.
అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, పాదాల వేళ్లలో వాపు, నడవడంలో ఇబ్బంది, కాళ్లు, మోకాళ్లలో మంట యూరిక్ యాసిడ్ పెంపునకు లక్షణాలు. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా రెట్టింపు అవుతుంది. 

యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయాలంటే..

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గిస్తే మంచిది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడంతో పాటు.. ఆల్కహాల్, షుగర్ డ్రింక్స్ తగ్గించాలి. పరిస్థితి తీవ్రమనిపిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. 

యూరిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉన్నా.. చాలా తక్కువగా ఉన్నా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సమతుల్య స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకుంటూ.. హైడ్రేటెడ్​గా ఉండేలా చూసుకోవాలి.

ఇలాంటి హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget