అన్వేషించండి

Chicken Head in KFC Meals: వార్నీ.. చికెన్ వింగ్స్ ఆర్డరిస్తే ‘కోడి తల’ వచ్చింది.. KFC స్పందన ఇది..

ఆమె కేఎఫ్‌సీలో చికెన్ వింగ్స్ ఆర్డర్ ఇస్తే.. ఏకంగా కోడి తల వచ్చింది. దీనిపై ఆ సంస్థ స్పందన ఇది.

KFC చికెన్ ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి? కరకరలాడే.. కమ్మని చికెన్ పీసులు తినేకొద్ది తినాలనిపిస్తాయని ఆహార ప్రియులు చెబుతుంటారు. అయితే, ఒక్కోసారి ఊహించని ట్విస్టులు కూడా ఎదురవుతాయి. ఇదిగో ఈ మహిళకు ‘కోడి తల’ వచ్చినట్లు. 

అదేంటీ.. కేఎఫ్‌సీ‌లో చికెన్ హెడ్స్ కూడా విక్రయిస్తున్నారా? ఒకసారి టేస్ట్ చూడాలని అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఇప్పటివరకు అలాంటిది ఏదో వారి మెనూలో లేదు. ఇటీవల ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గ్యాబ్రిల్లే అనే మహిళ.. కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌లో చికెన్ హాట్ వింగ్స్ మీల్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతో ఆత్రుతతో హాట్ వింగ్స్ బాక్సును ఓపెన్ చేసి తినడం మొదలుపెడితే.. దోరగా వేయించిన కోడి తల కనిపించింది. అంతే.. ఆమెకు ఒక్కోసారే కోడి మొత్తాన్ని తినేసినంత ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత మళ్లీ ఆ మీల్స్‌ను ముట్టుకుంటే ఒట్టు. 

ఆ కోపంతో ఆమె ఫ్రైడ్ చికెన్ హెడ్ ఫొటోను తీసి.. ఆ సంస్థకు 2 రేటింగ్ ఇచ్చింది. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో ఆ సంస్థ నిర్వాహకులు దిగిరాక తప్పలేదు. అంతేకాదు.. మొత్తం చికెన్ తల మొత్తం ఫుడ్‌లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. ఆమె తమకు 2 స్టార్ ఇవ్వడంలో తప్పులేదని పేర్కొంది. ‘‘మేం ఆ ఫొటో చూసి సర్‌ప్రైజ్ అయ్యాం. ఇది ఎలా జరిగిందో తెలుసుకోడానికి మేం ఆమెను సంప్రదించాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం. మా సప్లయర్స్, సిబ్బందితో మాట్లాడి ఈ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాం’’ అని తెలిపాడు. చికెన్ హెడ్ బాధితురాలికి కేఎఫ్‌సీ.. ఫ్రీ ఫుడ్‌ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి తమ టేక్‌ఎవే ప్లేస్, తమ కిచెన్‌లో మీల్స్ ఎలా తయారు చేస్తారో చూడాలని ఆహ్వానించింది. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే.. తిట్టేసి ఊరుకోకండి. సోషల్ మీడియా ద్వారా సంస్థ దృష్టికి తీసుకెళ్తే.. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. 

Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే

Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Mohammed Siraj Catch: కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
కళ్లు చెదిరిపోయాయ్ వర్మ, సిరాజ్ మియా! అదరగొట్టావయ్యా
Devara Collection Day 3: బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు
బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు
Embed widget